VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
HomePracticePrevious Question PapersAPPSCA.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
Previous Question Papers · APPSC

A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)

149 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 111–120 of 149 (Page 12 of 15)
Q111.
Which Indian state was severely affected by the 'Hudhud' cyclone in 2014?
2014లో సంభవించిన 'హుద్‌హుద్' తుఫాను వల్ల భారతదేశంలోని ఏ రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంది?
Q112.
Where is the National Remote Sensing Centre (NRSC) located?
జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (NRSC) ఎక్కడ ఉంది?
Q113.
The 'Exxon Valdez' incident is historically related to which type of disaster?
'ఎక్సన్ వాల్డెజ్' నౌకా ప్రమాదం దేనికి సంబంధించినది?
Q114.
Which of the following is considered an important mitigation measure for earthquakes?
భూకంపాల ప్రభావాన్ని తట్టుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఉపశమన కారకం (Mitigation measure) ఏమిటి?
Q115.
In which year did the devastating Super Cyclone strike Odisha?
ఒడిశా రాష్ట్రంలో భీకరమైన 'సూపర్ సైక్లోన్' ఏ సంవత్సరంలో సంభవించింది?
Q116.
In which city is the National Institute of Disaster Management (NIDM) situated?
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NIDM) ఏ నగరంలో ఉంది?
Q117.
Afforestation is recognized as a key mitigation and preventive strategy for which type of disaster?
అడవుల పెంపకం (అటవీకరణ) ఏ రకమైన విపత్తుల నివారణకు ప్రధాన ఉపశమన వ్యూహంగా ఉపయోగపడుతుంది?
Q118.
What does GIS stand for in geospatial and disaster management contexts?
భౌగోళిక సమాచార మరియు విపత్తు నిర్వహణ రంగంలో GIS పూర్తి రూపం ఏమిటి?
Q120.
Who is credited with inventing geofencing technology?
'జియోఫెన్సింగ్' (Geofencing) టెక్నాలజీని ఆవిష్కరించిన వారు ఎవరు?
Q121.
Find the next number in the series: 3, 7, 23, 31, 49, 61, ?
ఇచ్చిన శ్రేణిలో తర్వాతి సంఖ్యను కనుగొనండి: 3, 7, 23, 31, 49, 61, ?