VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
HomePracticePrevious Question PapersAPPSCA.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)
Previous Question Papers · APPSC

A.P. Municipal Accounts Subordinate Service (Notification No. 27/2025)

149 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 149 (Page 10 of 15)
Q91.
In which of the following atmospheric layers does the protective Ozone layer exist?
రక్షక ఓజోన్ పొర వాతావరణంలోని ఏ పొరలో కేంద్రీకృతమై ఉంది?
Q92.
Who initiated the famous 'Green Belt Movement' for environmental conservation and tree planting?
పర్యావరణ పరిరక్షణ మరియు చెట్ల పెంపకం కోసం 'గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని' ప్రారంభించిన వారు ఎవరు?
Q93.
Where was the historic 1972 United Nations Conference on the Human Environment held?
1972 నాటి చారిత్రాత్మక ఐక్యరాజ్యసమితి మానవ పర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది?
Q94.
In which year was the Wildlife (Protection) Act enacted by the Parliament of India?
భారత పార్లమెంటు వన్యప్రాణి (సంరక్షణ) చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది / చేసింది?
Q95.
Which city in India is frequently in the news due to severe poor air quality and smog?
తక్కువ గాలి నాణ్యత మరియు తీవ్రమైన కాలుష్యం కారణంగా భారతదేశంలో ఏ నగరం తరచుగా వార్తల్లో నిలుస్తుంది?
Q96.
Approximately what percentage of the Earth's surface/water is contained in the oceans?
భూమిపై ఉన్న మొత్తం నీటిలో మహాసముద్రాల నీటి శాతం సుమారుగా ఎంత?
Q97.
Which of the following is NOT a greenhouse gas?
కింది వాటిలో గ్రీన్‌హౌస్ వాయువు కానిది ఏది?
Q98.
In which unit is noise pollution typically measured?
శబ్ద కాలుష్యాన్ని దేనిలో కొలుస్తారు?
Q99.
How many Sustainable Development Goals (SDGs) were created by the United Nations?
ఐక్యరాజ్యసమితి ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDGs) రూపొందించింది?
Q100.
The phrase "development that meets the needs of the present without compromising future generations" defines:
"ప్రస్తుత తరాల అవసరాలను తీరుస్తూ భవిష్యత్ తరాల వనరులకు భంగం కలిగించని అభివృద్ధి" అనే నిర్వచనం దేనికి చెందుతుంది?