VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 181–190 of 200 (Page 19 of 20)
Q181.
The string coded as 'DIRECTION' is
'DIRECTION' గా కోడ్ చేయబడిన సరణి
Q182.
The string coded as 'PROFITS' is
'PROFITS' గా కోడ్ చేయబడిన సరణి
Q183.
In a certain code language, if GUIDANCE is coded as FSFZVHVW, then the code for the word 'SHIFT' is
ఒక నిర్దిష్ట కోడ్ భాషలో, GUIDANCE ను FSFZVHVW గా కోడ్ చేస్తే, అప్పుడు 'SHIFT' అనే పదం యొక్క కోడ్
Q184.
If in a certain code language, MONKEY is coded as 'XDJMNL' and TIGER is coded as 'QDFHS', then the code for the word PANTHER is
ఒక నిర్దిష్ట కోడ్ భాషలో, MONKEY ని 'XDJMNL' గాను మరియు TIGER ను 'QDFHS' గాను కోడ్ చేస్తే, అప్పుడు PANTHER అనే పదమునకు కోడ్
Q185.
In a certain code, if WINDOW is called as DOOR, DOOR is called as BED, BED is called as AIR, AIR is called as FLOWER and FLOWER is called as COOLER, then on which one will a man sleep?
ఒక నిర్దిష్ట కోడ్ లో, WINDOW ను DOOR గానూ, DOOR ను BED గానూ, BED ను AIR గానూ, AIR ను FLOWER గానూ FLOWER ను COOLER గానూ పిలిస్తే, అప్పుడు ఒక మనిషి దేనిపై నిద్రిస్తాడు?
Q186.
In a certain code language, if '145' means 'Rama is intelligent', '526' means 'Sita is clever', '247' means 'intelligent and clever', then in that language the code for 'Sita' is
ఒక నిర్దిష్ట కోడ్ భాషలో, '145' అనగా 'Rama is intelligent', '526' అనగా 'Sita is clever', '247' అనగా 'intelligent and clever' అయితే, అప్పుడు ఆ భాషలో 'Sita' యొక్క కోడ్
Q187.
In a certain code language if 'EXAMINATION' is coded as 56149512965 and 'MOBILITY' is coded as 46293927, then the code for the word 'PUBLICATION' is
'EXAMINATION' ను 56149512965 గాను మరియు 'MOBILITY' ను 46293927 గాను కోడ్ చేస్తే, 'PUBLICATION' అనే పదం యొక్క కోడ్
Q188.
Raju's mother has only two children and one of them is unmarried. Raju's father-in-law's only daughter is Seema. Then Raju's brother is related to Seema as
రాజు యొక్క తల్లికి ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు మరియు వారిలో ఒకరికి వివాహం కాలేదు. రాజు యొక్క మామగారి ఏకైక కుమార్తె సీమ. అప్పుడు సీమకు రాజు సోదరునితో గల సంబంధం
Q189.
If A × B means A is daughter of B, A + B means A is father of B, A ÷ B means A is mother of B and A - B means A is brother of B. In view of this notation, from the expression P ÷ Q + X - Y × Z, how is Z related to P?
A × B అనగా B యొక్క కుమార్తె A, A + B అనగా B యొక్క తండ్రి A, A ÷ B అనగా B యొక్క తల్లి A, మరియు A - B అనగా B యొక్క సోదరుడు A. ఈ సంకేత పద్ధతి దృష్ట్యా, సమాసము P ÷ Q + X - Y × Z నుండి, Pకి Zతో ఎట్లాంటి సంబంధం ఉంటుంది?
Q190.
Directions (Q.190–192): Admission rules for M.Tech (2020-21): (1) Completed 25 years as on 1.12.2020. (2) B.Tech with min. 55% marks [Exception: if M.Sc. degree, refer to Vice-Chancellor]. (3) Written test min. 60% marks [Exception: if > 2 years work exp., refer to Director]. (4) At least 6 months work experience. Arun has been working since 2017 in Infosys after completing his B.Tech. He was born on 11.11.1996 and got 60% marks in written test. He got 47% marks in his B.Tech. Then
సూచనలు (ప్రశ్నలు 190–192): M.Tech ప్రవేశ నియమాలు: (1) 1.12.2020 నాటికి 25 ఏళ్లు నిండాలి. (2) B.Tech లో 55% మార్కులు [మినహాయింపు: M.Sc. ఉంటే వైస్ ఛాన్స్లర్‌కు రెఫర్ చేయాలి]. (3) వ్రాత పరీక్షలో 60% మార్కులు [మినహాయింపు: >2 ఏళ్ల అనుభవం ఉంటే డైరెక్టర్‌కు రెఫర్ చేయాలి]. (4) కనీసం 6 నెలల అనుభవం. అరుణ్ 2017 నుండి ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నాడు, 11.11.1996 న జన్మించాడు, వ్రాత పరీక్షలో 60%, B.Tech లో 47% పొందాడు. అప్పుడు