Q161.
Assertion (A): For positive numbers a, b, c and d, if a/b = b/c and d - a = c - d, then d ≥ b. Reason (R): The arithmetic mean of any two positive numbers is not less than their geometric mean.
నిశ్చితత్వం (A): ధన సంఖ్యలు a, b, c మరియు d లకు a/b = b/c మరియు d - a = c - d అయితే, అప్పుడు d ≥ b. కారణము (R): ఏ రెండు ధన సంఖ్యల యొక్క అంకమధ్యమం అయినా, వాటి గుణమధ్యమం కంటే తక్కువ కాదు.