VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-I: Arithmetic & Mental Ability Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 121–130 of 200 (Page 13 of 20)
Q121.
Who among them is less heavier than Q and R?
వీరిలో ఎవరు Q మరియు R కంటె తక్కువ బరువైనవారు?
Q122.
Problem Figures (Analogy): Identify the answer figure that completes the second pair in the same way as the first pair.
సమస్యా పటములు (పోలిక): మొదటి జత పటాల మధ్య గల సంబంధం ఆధారంగా రెండవ జతలో ఖాళీ స్థానంలో సరిపడే పటాన్ని ఎంచుకోండి.
image
image
Q123.
Problem Figures (Analogy): Circle : Circle divided into 4 quadrants by perpendicular diameters :: Rhombus : ?
సమస్యా పటములు (పోలిక): వృత్తం : లంబ వ్యాసాలతో 4 భాగాలుగా విభజించబడిన వృత్తం :: రాంబస్ (వజ్రాకృతి) : ?
image
image
Q124.
Sequence (Q.124–128): a b ↑ * $ A 5 @ B C D d 3 X Y # l e 9 f 7 2. The total number of symbols alone that lie between two letters of the English alphabet is
అనుక్రమం (ప్రశ్నలు 124–128): a b ↑ * $ A 5 @ B C D d 3 X Y # l e 9 f 7 2. ఆంగ్ల అక్షరమాలలోని రెండు అక్షరాల మధ్య కేవలం గుర్తులు మాత్రమే ఉంటే, ఆ మొత్తం గుర్తుల సంఖ్య
Q125.
In the given string, out of the three types of elements namely numbers, letters and symbols, the number of pairs, where one type of element is followed by another type of element is
ఇచ్చిన అనుక్రమంలో, సంఖ్యలు, అక్షరాలు మరియు గుర్తులు అనే మూడు రకాలకు చెందిన మూలకాలలో, ఒక రకానికి చెందిన మూలకానికి వెనువెంటనే వేరొక రకానికి చెందిన మూలకం ఉండేటట్లుగా ఉన్న జతల సంఖ్య
Q126.
If the five integers that appear from right to left are replaced by the vowels a, e, i, o, u in that order, then the number of times two vowels come together is
కుడి నుండి ఎడమ వైపునకు కనబడే ఐదు పూర్ణ సంఖ్యల స్థానాల్లో అచ్చు అక్షరములు a, e, i, o, u లను అదే క్రమంలో రాస్తే, ఎన్నిసార్లు రెండు అచ్చులు జతగా కలిసి వస్తాయి?
Q127.
If every symbol is replaced by the nearest letter that occurs before it, then the letter which appears maximum number of times in the sequence thus formed is
ప్రతి గుర్తును తొలగించి దాని స్థానంలో, దానికి అత్యంత సమీపంలోనున్న పూర్వపు అక్షరాన్ని ఉంచితే, అలా ఏర్పడిన అనుక్రమంలో అత్యధిక సార్లు కనిపించే అక్షరం.
Q128.
If the 4th element from left end and 4th element from right end are interchanged, then the number of symbols immediately succeeding a digit is
ఎడమ వైపు నుండి 4వ మూలకాన్ని మరియు కుడి వైపు నుండి 4వ మూలకాన్ని పరస్పరం మార్పు (తారుమారు) చేస్తే, ఒక అంకెను అనుసరిస్తూ వెనువెంటనే వచ్చే గుర్తుల సంఖ్య.
Q129.
Complete the sequence: 6, 11, 21, 36, 56, ______
అనుక్రమంను పూరించండి: 6, 11, 21, 36, 56, ______
Q130.
Complete the sequence: 6, 8, 10, 14, 18, ______, 34, 50, 66
అనుక్రమంను పూరించండి: 6, 8, 10, 14, 18, ______, 34, 50, 66