VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · Sub Ibspector · AP POLICE SI – MAINS Paper-II: GS Held on 15 October 2023
HomePracticePrevious Question PapersAP POLICESub IbspectorAP POLICE SI – MAINS Paper-II: GS Held on 15 October 2023
Previous Question Papers · AP POLICE · Sub Ibspector

AP POLICE SI – MAINS Paper-II: GS Held on 15 October 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 181–190 of 200 (Page 19 of 20)
Q181.
Which one of the following is the core issue in the Drain theory of Dadabhai Naoroji?
దాదాభాయి నౌరోజీ ‘సంపద నిష్క్రమణ సిద్ధాంతం’ (Drain Theory)లో ప్రధాన అంశం ఏమిటి?
Q182.
Which one of the following statement is true relating to Indian Economy 2020-21?
2020–21 భారత ఆర్థికవ్యవస్థకు సంబంధించిన సరైన ప్రకటన ఏది?
Q183.
According to FAOSTAT data for 2020, India’s rank in the world production of eggs and meat respectively.
FAOSTAT 2020 సమాచారం ప్రకారం ప్రపంచ గుడ్లు, మాంసం ఉత్పత్తుల్లో భారతదేశ స్థానాలు వరుసగా ఏవి?
Q184.
The number of districts covered under National Horticulture Mission (NHM) from 18 States and 6 Union Territories are
జాతీయ ఉద్యానవన పంటల మిషన్ (NHM) 18 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని జిల్లాలను కవర్ చేసింది?
Q185.
How many components are considered for the development of rural infrastructure under Bharat Nirman Program?
‘భారత్ నిర్మాణ్’ కార్యక్రమంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్ని ప్రధాన అంశాలను పరిగణించారు?
Q186.
Which State of India attracted the highest FDI during 2022-23?
2022–23లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఆకర్షించిన భారత రాష్ట్రం ఏది?
Q187.
After 2002, India registered a foreign trade surplus during
2002 తర్వాత భారతదేశం విదేశీ వాణిజ్య మిగులు నమోదు చేసిన నెల ఏది?
Q188.
The Antyodaya Anna Yojana Scheme was expanded to cover, how many poor of the poorest households?
అత్యంత పేద కుటుంబాలను చేర్చేందుకు అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ఎన్ని కుటుంబాలకు విస్తరించారు?
Q189.
Based on the definition of the term ‘poverty line’, what is the per capita minimum caloric requirements for rural and urban persons respectively?
దారిద్ర్య రేఖ నిర్వచనం ప్రకారం గ్రామీణ, పట్టణ వ్యక్తులకు వరుసగా రోజువారీ కనిష్ఠ కేలరీల అవసరం ఎంత?
Q190.
Treasury bills are issued by
ట్రెజరీ బిల్లులను ఎవరు విడుదల చేస్తారు?