Q31.
A tower is in the shape of a cylinder surmounted by an inverted cone of the same base area as that of the cylinder. If the radius and height of the cylinder are 26 m and 14 m respectively and the height of the cone is 5 m, then the lateral surface area (in square meters) of the tower is:
ఒక స్తూపం పైభాగంలో అదే ఆధార వైశాల్యం గల తలకిందుల శంఖువు ఉంది. స్తూపం వ్యాసార్థం 2√6 మీ., ఎత్తు 14 మీ., శంఖువు ఎత్తు 5 మీ. అయితే గోపురం పార్శ్వ వైశాల్యం ఎంత?
