VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · CONSTABLE · AP POLICE CONSTABLE PRELIMS — 22 January 2023
HomePracticePrevious Question PapersAP POLICECONSTABLEAP POLICE CONSTABLE PRELIMS — 22 January 2023
Previous Question Papers · AP POLICE · CONSTABLE

AP POLICE CONSTABLE PRELIMS — 22 January 2023

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 121–130 of 200 (Page 13 of 20)
Q121.
In which of the following Congress session Non-Cooperation resolution is passed
క్రింది వాటిలో ఏ కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానం ఆమోదించబడింది?
Q122.
Who among the following was the founder of Indian National Congress?
క్రింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించిన వారు ఎవరు?
Q123.
Who wrote the book ‘Poverty and un-British rule in India’?
‘పావర్టీ అండ్ అన్-బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ గ్రంథాన్ని రచించినది ఎవరు?
Q124.
“Give me blood, I will give you freedom” - Who said
“నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” అని నినాదం ఇచ్చిన వారు ఎవరు?
Q125.
India was transferred from East India Company to British Crown in the year
ఇండియాను ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాచరిక పాలన క్రిందకు మార్చిన సంవత్సరం ఏది?
Q126.
Which formula was proposed by Muhammad Ali Jinnah after rejection of Nehru Report?
నెహ్రూ నివేదికను ముస్లిం లీగ్ తిరస్కరించిన తర్వాత మహ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన ప్రసిద్ధ సూత్రాలు ఏమిటి?
Q127.
Under Lahore conspiracy case, Shiva Ram Hari Rajguru was executed on the following
date
లాహోర్ కుట్ర కేసు కింద శివరామ్ హరి రాజగురును ఉరితీసిన తేదీ ఏది?
Q128.
Which one among the following was not the founders of the revolutionary organization
Hindustan Republic Association?
హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ (HRA) స్థాపకులలో కానివారు ఎవరు?
Q129.
The British Officer Saundars was assassinated by
బ్రిటిష్ అధికారి సాండర్స్ ఎవరిచే హత్య చేయబడ్డాడు?
Q130.
Who criticized the offers of the Cripps Mission as “the post dated cheque drawn on a
folling bank”?
క్రిప్స్ మిషన్ ప్రతిపాదనలను “దివాలా తీస్తున్న బ్యాంకుకు ఇస్తున్న ముందస్తు చెక్కు” అని విమర్శించినది ఎవరు?