VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · CONSTABLE · AP POLICE CONSTABLE Mains Held on June 1, 2025
HomePracticePrevious Question PapersAP POLICECONSTABLEAP POLICE CONSTABLE Mains Held on June 1, 2025
Previous Question Papers · AP POLICE · CONSTABLE

AP POLICE CONSTABLE Mains Held on June 1, 2025

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 200 (Page 7 of 20)
Q61.
Distance between A and B = 270 km. Car M (80 kmph) and Car H (100 kmph) start at same time towards each other. Time to meet:
తెలుగు ప్రశ్న: A, B ల మధ్య దూరం 270 కి.మీ., కార్లు వ్యతిరేక దిశలో వస్తే కలవడానికి పట్టే సమయం:
Q62.
Person A travels a certain distance in 5 hr 30 min. 2/3rd at 60 kmph, rest at 45 kmph. Total distance:
తెలుగు ప్రశ్న: A వ్యక్తి 5 గంటల 30 నిమిషాల్లో ప్రయాణించిన మొత్తం దూరం ఎంత?
Q63.
Statement: Teaching is the profession that shapes all professionals.
Conclusion I: Without a teacher, there will be no doctor, no engineer, no lawyer, and even no teacher. Conclusion II: Nowadays some teachers are not doing justice to their profession. Choose which conclusion(s) follow(s).
తెలుగు ప్రశ్న: ప్రకటన: ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల వారిని తీర్చిదిద్దుతుంది. తీర్మానం I: ఉపాధ్యాయులు లేకుంటే డాక్టర్, ఇంజనీర్, న్యాయవాది లేదా ఉపాధ్యాయులు ఉండరు. తీర్మానం II: కొందరు ఉపాధ్యాయులు తమ వృత్తికి న్యాయం చేయడం లేదు.
Q64.
Statement: India’s economy is dependent mainly on forests.
Conclusion I: Maintenance of forests alone improves Indian economy. Conclusion II: Forests should be preserved to improve the Indian economy. Choose which conclusion(s) follow(s).
తెలుగు ప్రశ్న: ప్రకటన: భారత ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా అడవులపై ఆధారపడి ఉంది. తీర్మానం I: అడవుల నిర్వహణ మాత్రమే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తీర్మానం II: ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం అడవులను సంరక్షించాలి.
Q65.
Statement: Use of cosmetics is hazardous.
Conclusion I: Cosmetics cause side effects. Conclusion II: Cosmetics are inexpensive. Choose which conclusion(s) follow(s).
తెలుగు ప్రశ్న: ప్రకటన: సౌందర్య సాధనాల వినియోగం ప్రమాదకరం. తీర్మానం I: అవి దుష్ప్రభావాలు కలిగించవచ్చు. తీర్మానం II: అవి తక్కువ ధరలో లభిస్తాయి.
Q66.
A right circular cone is exactly surmounted on top of a cylindrical pillar, heights 3 m and 6 m, total hollow volume 22 m3. Radius of cone:
తెలుగు ప్రశ్న: స్థూపంపై శంఖువు ఉంచగా ఏర్పడిన పైలాన్ ఘనపరిమాణం 22 ఘ.మీ. అయితే శంఖువు వ్యాసార్థం ఎంత?
Q67.
A closed right circular cylinder circumscribes a glass vessel (cone + hemisphere). Cylinder height 10 cm, cone height 6 cm. Volume of cylinder not covered by vessel:
తెలుగు ప్రశ్న: స్థూపం లోపల ఉన్న గాజు పాత్ర (శంఖువు + అర్థగోళం) పోగా మిగిలిన స్థూప ఘనపరిమాణం ఎంత?
Q68.
From a cylindrical wooden block of height 30 cm, a right circular cone of same height and base is carved out. Semi-vertical angle 45∘. Sum of internal and external surfaces:
తెలుగు ప్రశ్న: 30 సెం.మీ. ఎత్తు గల స్థూపం నుండి శంఖువును తొలగిస్తే మిగిలిన కొయ్యదుంగ తలముల వైశాల్యాల మొత్తం:
Q69.
Three solid metallic cubes with edges 9, 12, 15 cm are melted and cast into a single cube. Edge of new cube:
తెలుగు ప్రశ్న: 9, 12, 15 సెం.మీ. అంచులు గల మూడు లోహపు ఘనాలను కరిగించి ఒకే ఘనంగా పోస్తే దాని అంచు పొడవు ఎంత?
Q70.
A solid right circular metallic cone (height 21, radius 3) is melted to form a solid cylinder of height 7 cm. Lateral surface area of cylinder:
తెలుగు ప్రశ్న: ఎత్తు 21, వ్యాసార్థం 3 గల శంఖువును కరిగించి 7 సెం.మీ. ఎత్తుగల స్థూపంగా చేస్తే, ఆ స్థూప వక్రతల వైశాలయం ఎంత?