VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · CONSTABLE · AP POLICE CONSTABLE Mains Held on June 1, 2025
HomePracticePrevious Question PapersAP POLICECONSTABLEAP POLICE CONSTABLE Mains Held on June 1, 2025
Previous Question Papers · AP POLICE · CONSTABLE

AP POLICE CONSTABLE Mains Held on June 1, 2025

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 171–180 of 200 (Page 18 of 20)
Q171.
The first Indian astronaut selected to go to International Space Station is:
తెలుగు ప్రశ్న: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్ళడానికి ఎంపికయిన మొదటి భారతీయ ఆస్ట్రోనట్ ఎవరు?
Q172.
In QS World University Rankings: Asia (2025) which Indian institutions placed within top 50?
తెలుగు ప్రశ్న: QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్: ఆసియా (2025) లో మొదటి 50 స్థానాల్లో నిలిచిన భారతీయ సంస్థలు ఏవి?
Q173.
Match the following indexes with the respective ranks of India.
List I: a) Global Hunger Index 2024; b) Global Innovation Index 2024; c) World Press Freedom Index 2024; d) World Happiness Report 2025. List II: i) 118; ii) 159; iii) 105; iv) 39.
తెలుగు ప్రశ్న: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో భారత స్థానాలను జతపరచండి.
Q174.
Which of the following was NOT among the four engines of development proposed in Union Budget 2025-26?
తెలుగు ప్రశ్న: 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన నాలుగు అభివృద్ధి చోదక శక్తులలో (4 engines) లేనిది ఏది?
Q175.
Identify incorrect sentence regarding announcement of Ramsar sites by Central Govt in Feb 2025:
తెలుగు ప్రశ్న: ఫిబ్రవరి 2025లో కేంద్ర ప్రభుత్వ రామసర్ ప్రదేశాల ప్రకటనకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
Q176.
Which village from India was selected by UNWTO as best tourism village under upgrading program for 2024?
తెలుగు ప్రశ్న: 2024 సంవత్సరానికి గాను UNWTO చే అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కింద ఉత్తమ పర్యాటక గ్రాగమంగా ఎంపికైనది ఏది?
Q177.
First Asian Buddhist Summit was held at:
తెలుగు ప్రశ్న: మొదటి ఆసియన్ బుద్ధిస్ట్ సమ్మిట్ (ఆసియా బౌద్ధ సదస్సు) ఎక్కడ జరిగింది?
Q178.
Conference of Parties (COP-29) conference held in:
తెలుగు ప్రశ్న: COP-29 సదస్సు ఎక్కడ జరిగింది?
Q179.
Choose the incorrect pair regarding Maha Kumbh, 2025:
తెలుగు ప్రశ్న: మహాకుంభ్ 2025 కి సంబంధించి సరికాని జతను ఎన్నుకోండి.
Q180.
Choose incorrect pair regarding 70th National Film Awards:
తెలుగు ప్రశ్న: 70వ జాతీయ చలన చిత్ర అవార్డులకు సంబంధించి సరికాని జత ఏది?