In which of the present districts of Andhra Pradesh are the Guntupalli Buddhist monuments located?
తెలుగు ప్రశ్న: గుంటుపల్లి బౌద్ధ నిర్మాణాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కలవు?
Q122.
An object is dropped freely from a height of 125 m. Time taken to reach ground (g=10 ms−2):
తెలుగు ప్రశ్న: 125 m ఎత్తు నుండి స్వేచ్ఛగా జారవిడిచిన వస్తువు భూమిని చేరుటకు పట్టు కాలం ఎంత?
Q123.
Time taken by sound wave to travel 1050 m in air (Speed = 350 ms−1):
తెలుగు ప్రశ్న: గాలిలో 1050 మీటర్ల దూరం ప్రయాణించుటకు ధ్వని తరంగానికి పట్టు కాలం ఎంత?
Q124.
Linear speed ‘v’, radius ‘R’, angular speed ω of a particle moving in a circular path:
తెలుగు ప్రశ్న: వృత్తాకార మార్గంలో కదులుతున్న కణం రేఖీయ వడి v, వ్యాసార్థం R అయితే కోణీయ వడి ఎంత?
Q125.
Man walks 10 m horizontally holding 10 kg box. Work done by gravitational force in joules (g=10 ms−2):
తెలుగు ప్రశ్న: 10 కేజీల పెట్టెను తలపై పెట్టుకొని మనిషి 10 మీటర్లు నడిస్తే గురుత్వాకర్షణ బలం చేసే పని ఎంత?
Q126.
Speed of light in medium 1.25×108 ms−1, in air 3×108 ms−1. Refractive index:
తెలుగు ప్రశ్న: యానకంలో కాంతి వడి 1.25×108, గాలిలో 3×108 అయితే వక్రీభవన గుణకం ఎంత?
Q127.
What is the current through the 5 Ω resistor in the given electrical circuit? (Circuit diagram reproduced from printed source.)
తెలుగు ప్రశ్న: ఇచ్చిన విద్యుత్ వలయంలో 5 Ω నిరోధకం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత?
Circuit from printed source, redrawn for clarity
Q128.
Heat supplied to masses A and B at same rate. Specific heat ratio 1:2. Ratio of temperature rise rates:
తెలుగు ప్రశ్న: సమాన ద్రవ్యరాశులు గల A, B పదార్థాల విశిష్టోష్ణ నిష్పత్తి 1:2 అయితే ఉష్ణోగ్రతలు పెరిగే రేటు నిష్పత్తి ఎంత?
Q129.
Solution of X used for whitewashing walls, reacts with CO2 to form compound Y. What are X and Y?
తెలుగు ప్రశ్న: గోడలకు తెల్లమందు వేయడానికి వాడే X ద్రావణం గాలిలోని CO2 తో చర్య జరిపి Y ఏర్పరుస్తుంది. X, Y లు ఏవి?
Q130.
Identify correct statements: I. Chlor-alkali gases are Cl2,H2. II. Neutral solution pH at 25∘C is >7. III. Graphite is sulfur allotrope. IV. Potassium can be cut with knife.
తెలుగు ప్రశ్న: సరైన వ్యాఖ్యలను గుర్తించండి (క్లోర్-ఆల్కలీ వాయువులు, తటస్థ pH, గ్రాఫైట్, పొటాషియం).