VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · AP POLICE · CONSTABLE · AP POLICE CONSTABLE Mains Held on June 1, 2025
HomePracticePrevious Question PapersAP POLICECONSTABLEAP POLICE CONSTABLE Mains Held on June 1, 2025
Previous Question Papers · AP POLICE · CONSTABLE

AP POLICE CONSTABLE Mains Held on June 1, 2025

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 101–110 of 200 (Page 11 of 20)
Q101.
Who among the following was the last Mughal Emperor?
తెలుగు ప్రశ్న: చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు?
Q102.
Identify the incorrect pair of Swadesi Movement leaders and places:
తెలుగు ప్రశ్న: స్వదేశీ ఉద్యమ నేతలు మరియు ప్రచార ప్రదేశాల జతలో సరికానిది ఏది?
Q103.
Which of the following statements related to Shahjahan is NOT correct?
తెలుగు ప్రశ్న: షాజహాన్‌కు సంబంధించి సరికాని వాక్యం ఏది?
Q104.
Who represented the Indian National Congress in the Second Round Table Conference in London?
తెలుగు ప్రశ్న: లండన్‌లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు?
Q105.
Choose the incorrect sentence regarding the agriculture of the Indus Valley Civilisation:
తెలుగు ప్రశ్న: సింధూ నాగరికత వ్యవసాయానికి సంబంధించి సరికాని వాక్యం ఏది?
Q106.
Separate Electorates for Muslims was introduced for the first time in which Act?
తెలుగు ప్రశ్న: ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల (కమ్యూనల్ ఎలక్టొరేట్) విధానం మొట్టమొదటిసారిగా ఏ చట్టంలో ప్రవేశపెట్టారు?
Q107.
During the Chola period “Variams” means:
తెలుగు ప్రశ్న: చోళుల కాలంలో “వారియంలు” అనగా ఏమిటి?
Q108.
In 1946, which body aimed to devise a plan for India’s Independence?
తెలుగు ప్రశ్న: 1946లో భారతదేశానికి స్వాతంత్ర్యం మరియు అధికార బదిలీ ప్రణాళికను రూపొందించడానికి వచ్చిన బృందం ఏది?
Q109.
Which is the last dynasty in the Delhi Sultanate?
తెలుగు ప్రశ్న: ఢిల్లీ సుల్తానేట్ కాలంలో చివరి వంశం ఏది?
Q110.
Match the following revolutionary movements/cases with associated persons:
List I: a) Lahore Conspiracy case; b) Hindustan Republican Army; c) India House; d) Kakori Conspiracy case. List II: i) Surya Sen; ii) Shyamji Krishnavarma; iii) Ram Prasad Bismil; iv) Bhagat Singh.
తెలుగు ప్రశ్న: లాహోర్ కుట్ర కేసు, హిందూస్తాన్ రిపబ్లికన్ ఆర్మీ, ఇండియా హౌస్, కాకోరి కుట్ర కేసును సూర్యసేన్, శ్యామ్‌జీ కృష్ణవర్మ, రామ్‌ప్రసాద్ బిస్మిల్, భగత్‌సింగ్‌లతో జతపరచండి.