Q31.
Consider the following statements concerning constitutional amendments. Which statements are correct?
రాజ్యాంగ సవరణలకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఏ ప్రకటనలు సరైనవి?
1. The 13th Amendment was enacted in 1962. / 13వ సవరణ 1962లో చేయబడింది.
2. The 5th Amendment empowered the President to prescribe a time limit for State views on State reorganisation proposals. / 5వ సవరణ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలపై రాష్ట్ర అభిప్రాయానికి రాష్ట్రపతి గడువు నిర్ణయించే వీలు కల్పించింది
3. The 94th Amendment enabled reservation in promotions for SC/ST government servants via Article 16(4A). / 94వ సవరణ ప్రకరణ 16(4A) ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీల పదోన్నతి రిజర్వేషన్లకు అవకాశం కల్పించింది