Q11.
Assertion (A): The Government of India decided in 2024 to fence the entire 1,643 km India–Myanmar border and review the Free Movement Regime (FMR).
Reason (R): Unfenced hilly terrain and unrestricted cross-border movement under FMR had been exploited by insurgent groups and narcotics traffickers in the Golden Triangle periphery.
ప్రతిపాదన (A): భారత ప్రభుత్వం 2024లో మొత్తం 1,643 కి.మీ. భారత్-మయన్మార్ సరిహద్దుకు కంచె వేయాలని మరియు ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ (FMR) ను సమీక్షించాలని నిర్ణయించింది.
కారణం (R): కంచె లేని కొండ ప్రాంతాలు మరియు FMR క్రింద అనియంత్రిత రాకపోకలు తిరుగుబాటు గ్రూపులు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులకు అనుకూలంగా మారాయి.