Q1.
A van leaves at 48 km/h. A car leaves the same point 45 minutes later at 72 km/h. How many hours after the car starts will it catch the van?
ఒక వ్యాన్ 48 కి.మీ./గం. వేగంతో బయలుదేరింది. 45 నిమిషాల తర్వాత అదే స్థలం నుంచి కారు 72 కి.మీ./గం.తో బయలుదేరింది. కారు ఎన్ని గంటల్లో వ్యాన్‌ను అందుకుంటుంది?
