Q11.
A car travels 35 km in the first hour. Its speed increases by 2 km/h at the start of every subsequent hour. Find the total distance in 12 hours.
ఒక కారు మొదటి గంటలో 35 కి.మీ. ప్రయాణించింది. ప్రతి తదుపరి గంట ప్రారంభంలో వేగం 2 కి.మీ./గం. పెరుగుతుంది. 12 గంటల్లో మొత్తం దూరం ఎంత?
