VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Time and Work · Time and Work · Joining, Leaving, Working Hours and Deadlines
HomePracticeArithmeticTime and WorkTime and WorkJoining, Leaving, Working Hours and Deadlines
Arithmetic · Time and Work · Time and Work

Joining, Leaving, Working Hours and Deadlines

101 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 101 (Page 1 of 11)
1
Q1.
A takes 20 days, B 30 days. They start together, but A leaves after 6 days. Find the total duration.
A 20 రోజుల్లో, B 30 రోజుల్లో పని చేస్తారు. కలిసి ప్రారంభించి 6 రోజుల తర్వాత A వెళ్లిపోతాడు. మొత్తం సమయం ఎంత?
Q2.
The pairwise completion times of AB, BC and CA are 30, 24 and 20 days. After ten days of joint work, only A continues. How long is this final stage?
AB, BC, CA జంటలు వరుసగా 30, 24, 20 రోజుల్లో పని పూర్తి చేస్తాయి. ముగ్గురూ 10 రోజులు పని చేసిన తర్వాత A మాత్రమే కొనసాగిస్తాడు. చివరి దశకు ఎన్ని రోజులు పడుతుంది?
Previous exam: MAT 2018 • Mathematical Skills • Q142 — adapted; MBApyq
Q3.
A, B and C require 9, 12 and 15 days respectively to finish a job individually. A and C work together for four days. B then takes over alone. Find B’s working time.
A, B, C ఒక పనిని విడివిడిగా 9, 12, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. A, C కలిసి 4 రోజులు పనిచేశారు. తర్వాత B ఒంటరిగా మిగిలిన పని చేశాడు. B పనిచేసిన సమయం ఎంత?
Exam: SBI Clerk Prelims • 19 Nov 2022 • Shift 1 (memory-based adaptation)
Q4.
A needs 14 days and B 24 days. A works alone for 5 days, then B joins. Find total elapsed time.
A కి 14 రోజులు, B కి 24 రోజులు పడుతుంది. A మొదట 5 రోజులు పనిచేసిన తర్వాత B చేరాడు. మొత్తం సమయం ఎంత?
Q5.
A and B need 8 and 22 days separately. They work together for 1 days, then B leaves. Find total completion time.
A, B విడివిడిగా 8, 22 రోజుల్లో పని చేస్తారు. 1 రోజులు కలిసి పనిచేసిన తర్వాత B వెళ్లిపోయాడు. మొత్తం సమయం ఎంత?
Q6.
A and B can complete a job in 18 and 15 days respectively. They start together. After 3 days A leaves and B finishes the rest alone. Find the total completion time.
A, B ఒక పనిని వరుసగా 18, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరూ కలిసి ప్రారంభించారు. 3 రోజుల తర్వాత A వెళ్లిపోగా మిగిలిన పనిని B ఒక్కడే పూర్తి చేశాడు. మొత్తం పని పూర్తి కావడానికి పట్టిన సమయం ఎంత?
Q7.
A, B and C can separately do a work in 12, 15 and 20 days respectively. They started to work together but C left after 2 days. The remaining work will be finished in
A, B మరియు C లువరుసగా 12, 15 మరియు 20 రోజులలోఒకపనినిచేయగలరు. వారుకలిసిపనిచేయడంప్రారంభించారు, ఇంకా 2 రోజులకుపనిపూర్తిఅవుతుందనగా C మానేశాడు. మిగిలినపనినిపూర్తిచేయడానికిపట్టేకాలం?
Q8.
A can complete a piece of work in 18 days, B in 20 days and C in 30 days. B and C together start the work and are forced to leave after 2 days. The time taken by A alone to complete the remaining work is
ఒకపనిని A 18 రోజుల్లో, B 20 రోజుల్లోమరియు C 30 రోజులలోపూర్తిచేయగలరు. B మరియుC కలిసిపనినిప్రారంభించారు, ఇంకా 2 రోజులకుపనిపూర్తిఅవుతుందనగావారుఆపనినిమానేశారు. మిగిలినపనినిపూర్తిచేయడానికి A ఒక్కడికిపట్టేకాలం?
Q9.
A can compelte a piece of work in 10 days, B in 15 days and C in 20 days. A and C worked together for 2 say and then A was replaced by B. In how many days, altogether, was the work completed?
ఒకపనిని A 10 రోజులలో, B 15 రోజులలోమరియు C 20 రోజులలోపూర్తిచేయగలరు. A మరియు C లు2 రోజులుపనిచేసినతరువాత, A నుమార్చి B నుతీసుకున్నారు. మొత్తంపనిపూర్తిఅవడానికిపట్టేకాలం ?
Q10.
A machine P can print one lakh books in 8 hours; machine Q can print the same number of books in 10 hours while machine R can print them in 12 hours. All the machines are started at 9 a.m. while machine P is closed at 11 a.m. and the remaining two machines complete the work. Approximately at what time will the work be finished?
8 గంటలలో 1 లక్షపుస్తకాలను P మిషనుఅచ్చుచేయగలదు. 10 గంటలలో Q; 12 గంటలలో R అదేపనిచేయగలవు. అన్నిమిషన్లు 9 a.m., కుమొదలుపెట్టి 11 a.m., వరకుపనిపూర్తిచేసినతరువాత P నిఆపివేసి, మిగతారెండుమిషన్లతోఏసమయానికిపనిపూర్తిఅవుతుంది?