VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Time and Work · Time and Work · Combined Work and Individual Time
HomePracticeArithmeticTime and WorkTime and WorkCombined Work and Individual Time
Arithmetic · Time and Work · Time and Work

Combined Work and Individual Time

54 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 54 (Page 2 of 6)
Q11.
Reena, Aastha and Shloka can independently complete a piece of work in 6 hours, 4 hours and 12 hours respectively. If they work together, how much time will they take to complete that piece of work?
రీనా, ఆస్తా మరియు శ్లోక వరుసగా 6 గంటలు, 4 గంటలుమరియు 12 గంటలలోఒక పనిని పూర్తి చేయగలరు. ముగ్గురూ కలిసి పని చేస్తే, పట్టే కాలం?
Q12.
A man can do a job in 15 days. His father takes 20 days and his son finishes it in 25 days. How long will they take to complete the job if they all work together?
ఒకవ్యక్తిఒకపనిని 15 రోజులలోచేస్తాడు. అతనితండ్రికిఆపనిచేయటానికి 20 రోజులుకావాలి. అతనికొడుకుఅదేపనిని 25 రోజులలోచేస్తాడు. అందరుకలిసిఆపనినిఎన్నిరోజులలోచేస్తారు?
Q13.
A conveyor belt delivers baggage at the rate of 3 tons in 5 minutes and a second conveyor belt delivers baggage at the rate of 1 ton in 2 minutes. How much time will it take to get 33 tons of baggage delivered using both the conveyor belts together?
ఒకకన్వేయర్బెల్ట్ 5 నిమిషాల్లో 3 టన్నులచొప్పునసామానునుఅందిస్తుందిమరియురెండవకన్వేయర్బెల్ట్ 2 నిమిషాల్లో 1 టన్నుచొప్పునసామానుఅందిస్తుంది. రెండుకన్వేయర్బెల్ట్‌లనుఉపయోగించి 33 టన్నులసామానుపంపిణీచేయడానికిఎంతసమయంపడుతుంది?
Q14.
Ronald and Elan are working on an assignment. Ronald takes 6 hours to type 32 pages on a computer, while Elan takes 5 hours to type 40 pages. How much time will they take, working together on two different computers to type an assignment of 110 pages?
ఒకనియమితపనిరోనాల్ట్మరియుఎలన్చేస్తున్నారు. కంప్యూటర్పై 6 గంటలలోరోనాల్డ్ 32 పేజీలు, 5 గంటలలోఎలన్ 40 పేజీలుటైప్చేస్తారు. వేరేవేరేకంప్యూటర్లపైపనిచేస్తూవారిద్దరూకలిసి 110 పేజీలుటైప్చేయడానికిపట్టేకాలముఎంత?
Q15.
A, B and C can complete a piece of work in 24, 5 and 12 days respectively. Working together, they will complete the same work in
A, B మరియు C వరుసగా 24, 5 మరియు 12 రోజులలోఒకపనినిపూర్తిచేయగలరు. ముగ్గురుకలిసిపనిచేస్తేపట్టేకాలం?
Q16.
If Roger can do a piece of work in 8 days and Antony can complete the same work in 5 days, in how many days will both of them together complete it?
రోజర్ 8 రోజుల్లోఒకపనినిచేయగలిగితేమరియుఆంటోనీఅదేపనిని 5 రోజుల్లోపూర్తిచేయగలిగితే, ఇద్దరూకలిసిఆపనినిఎన్నిరోజుల్లోపూర్తిచేస్తారు?
Q17.
A can do a work in 4 days, B in 5 days and C in 10 days. Find the time taken by A, B and C to do the work together.
ఒకపనిని A -4 రోజులలోను, B-5 రోజులలోనుమరియు C-10 రోజులలోనుపూర్తిచేయగలడు. A, B మరియు C కలిసిఎన్నిరోజులలోపనినిపూర్తిచేయగలరు?
Q18.
Two editors process 18 and 27 pages per hour. How long will they need to edit 225 pages if 45 pages are already done?
ఇద్దరు ఎడిటర్లు గంటకు 18, 27 పేజీలు చేస్తారు. 225 పేజీలలో 45 ఇప్పటికే పూర్తయితే మిగిలిన వాటికి ఎంత సమయం?
Q19.
A, B and C finish a job in 12, 15 and 20 days. What fraction do all three finish in 3 days?
A, B, C విడిగా 12, 15, 20 రోజుల్లో పని చేస్తారు. ముగ్గురూ కలిసి 3 రోజుల్లో ఎంత భాగం చేస్తారు?
Q20.
A and B produce 9 and 6 units per hour. C undoes 2 units per hour. How long to complete 104 units together?
A, B గంటకు 9, 6 యూనిట్లు చేస్తారు. C గంటకు 2 యూనిట్ల పనిని రద్దు చేస్తాడు. 104 యూనిట్లకు ఎంత సమయం?