VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Time and Work · Time and Work · Advanced Algebra and Unknown Work Rates
HomePracticeArithmeticTime and WorkTime and WorkAdvanced Algebra and Unknown Work Rates
Arithmetic · Time and Work · Time and Work

Advanced Algebra and Unknown Work Rates

66 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 66 (Page 1 of 7)
1
Q1.
A takes 6 days longer than B; together they take 4 days. How long does A take alone?
A, B కంటే 6 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. ఇద్దరూ కలిసి 4 రోజుల్లో పని చేస్తారు. A ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు?
Q2.
A and B together finish a job in 6 days. If A works alone for 3 days and B alone for 8 days, exactly 3⁄4 of the job is completed. Find A's individual time.
A, B కలిసి 6 రోజుల్లో పని పూర్తి చేస్తారు. A ఒక్కడే 3 రోజులు, B ఒక్కడే 8 రోజులు పనిచేస్తే 3⁄4 భాగం పూర్తవుతుంది. A ఒక్కడికి ఎన్ని రోజులు అవసరం?
Q3.
A, B and C can individually construct a structure in 10, 20 and 30 days. D simultaneously undoes work at a rate equivalent to destroying the entire structure in 15 days. When will construction finish?
A, B, C ఒక నిర్మాణాన్ని విడివిడిగా 10, 20, 30 రోజుల్లో పూర్తి చేయగలరు. D అదే సమయంలో మొత్తం నిర్మాణాన్ని 15 రోజుల్లో తొలగించగల వేగంతో పనిని చెడగొడుతున్నాడు. నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది?
Exam: IBPS PO Prelims • 16 Oct 2022 • Shift 2 (memory-based adaptation)
Q4.
B requires 1 more days than A. Together they finish in 1260⁄71 days. Find A’s solo time.
B కి A కంటే 1 రోజులు ఎక్కువ పడుతుంది. కలిసి 1260⁄71 రోజుల్లో పని చేస్తారు. A ఒంటరిగా ఎంత సమయం?
Q5.
A+B, B+C and A+C finish in 304⁄35, 176⁄19, 418⁄41 days respectively. Find A’s solo time.
A+B, B+C, A+C వరుసగా 304⁄35, 176⁄19, 418⁄41 రోజుల్లో పూర్తి చేస్తారు. A ఒంటరిగా ఎంత సమయం?
Q6.
A+B, B+C and A+C finish in 450⁄43, 126⁄25, 175⁄32 days respectively. Find B’s solo time.
A+B, B+C, A+C వరుసగా 450⁄43, 126⁄25, 175⁄32 రోజుల్లో పూర్తి చేస్తారు. B ఒంటరిగా ఎంత సమయం?
Q7.
A and B together complete a piece of work in T days. If A alone completes the work in T + 3 days and B alone completes the piece of work in T + 12 days, what is T?
A మరియు B కలిసి T రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. A ఒక్కడే T+3 రోజులలో పనిని పూర్తి చేస్తే మరియు B ఒక్కడే T+ 12 రోజుల్లో పనిని పూర్తి చేస్తే, T విలువ ఎంత?
Q8.
P, Q and R are three typists who working simultaneously can type 216 pages in 4 hours. In one hour, R can type as many pages more than Q as Q can type more than P. During a period of five hours, R can type as many pages as P can during seven hours. How many pages does each of them type per hour?
టైపిస్ట్ లు P,Q మరియు R లు ఒకేసారి ముగ్గురూ పనిచేస్తూ 4 గంటలలో 216 పేజీలను టైప్ చేయగలరు. 1 గంటలో, Q కన్నా R ఎన్ని పేజీలు టైప్ చేయగలడో అన్ని పేజీలు P కన్నా Q చేయగలడు. 5 గంటలలో R చేసినన్ని పేజీలు 7 గంటలలో P చేస్తాడు. 1 గంటలో వారిలో ప్రతీవాడు ఎన్నెన్ని పేజీలు టైప్ చేయగలడు?
Q9.
Two workers A and B are engaged to do a work. A working alone takes 8 hours more to complete the job than if both worked together. If B worked alone, he would needhours more to complete the job than they both working together. What time would they take to do the work together?
ఒక పని చేయటానికి A మరియు B లు నియమించబడ్డారు. ఇద్దరూ కలిసి పని పూర్తి చేయడానికి పట్టే సమయం కన్నా 8 గంటలు ఎక్కువ A ఒక్కడే చేస్తే పడుతుంది. ఇద్దరూ కలిసి పని పూర్తి చేయడానికి పట్టే సమయం కన్నా గంటలు ఎక్కువ B ఒక్కడే చేస్తే పడుతుంది. ఇద్దరూ కలిసి చేస్తే ఆ పనికి పట్టు కాలం ఎంత?
Q10.
Three friends Anne, Bob and Chris work together to do a certain job. The time it takes them to do the work together is 6 hours less than Anne would have take alone, 1 hour less than Bob would have taken alone and half the time Chris would have taken working alone. How long did it take them to complete the job, working together?
అన్నే, బాబ్ మరియు క్రిస్ ముగ్గురు స్నేహితులు కలిసి ఒక పనిని చేస్తున్నారు. వారందరూ కలిసి పని చేస్తే అన్నే ఒక్కడే పని చేస్తే పట్టే కాలానికి 6 గంటలు తక్కువ కాలం , బాబ్ ఒక్కడే పని చేస్తే పట్టే కాలానికి 1 గంట తక్కువ , మరియు క్రిస్ ఒక్కడే పని చేస్తే సగం సమయం పడుతుంది. వారందరూ కలిసి పనిచేస్తే ఎంత కాలం పడుతుంది?