Q491.
A, B, C, D and E play a game of cards. A says to B, "If you give me 3 cards, you will have as many as E has and if I give you 3 cards, you will have as many as D has." A and B together have 10 cards more than what D and E together have. IfB has 2 cards more than what C has and the total number of cards be 133, how many cards does B have?
A, B, C, D మరియు E కార్డులఆటఆడుతున్నారు. A, Bతోఇలాఅంటున్నాడు....నువ్వు
నాకు 3 కార్డులుఇస్తే, నీవద్ద E వద్దఉన్నన్నికార్డులుఉంటాయి. నేనునీకు 3 కార్డులుఇస్తే, నీవద్ద D వద్దఉన్నన్నికార్డులుఉంటాయి. A, B ఇద్దరివద్దకలిపి D, E వద్దకలిపిఉన్నకార్డులుకంటే 10 కార్డులుఎక్కువకలవు. B వద్ద C వద్దకంటే 2 కార్డులుఎక్కువకలవు. అందరివద్దకలిపి 133 కార్డులుకలవు. అయితే B వద్దఎన్నికార్డులుఉన్నాయి?
