VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Simplification · Exercise 1
Arithmetic · Simplification

Exercise 1

530 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 221–230 of 530 (Page 23 of 53)
Q221.
Breeding of a certain species of insects is incredible everyday the total number of such insects in a closed glass jar is double the number on the previous day. There was just one insect in the jar on 1/2/2007, and the jar was full to the brim with these insects on 28/2/2007. On which date of February was the jar quarter-full?
ఒకవర్గంజాతిజీవులసంఖ్యప్రతిరోజు, క్రితంరోజుకంటేరెట్టింపుఅవుతుంది. 1/2/2007నకేవలంఒకేజీవిఉంది. అది 28/2/2007నపూర్తిగానిండిఉంది. అయితేఫిబ్రవరినెలఎన్నోతారీఖునఆపాత్రపావుభాగంనిండిఉంది?
Q222.
The flowers in a basket double every minute and the basket gets full in one hour. In how much time, the basket wasformulafull?
ఒకబుట్టలోనిపువ్వులుప్రతినిమిషానికిరెట్టింపుఅవుతాయిమరియుఒకగంటలోబుట్టనిండిపోతుంది. అయితేఎంతసమయంలోఆబుట్టformulaవంతునిండుతుంది?
Q223.
A man's investment doubles in every 5 years. If he invested Rs. 5000 in each of the years 1990, 1995, 2000 and 2005, then what was the total amount received by him in 2010?
ఒకవ్యక్తియొక్కపెట్టుబడిప్రతి 5 సంవత్సరాలకురెట్టింపుఅవుతుంది. అతను 1990, 1995, 2000 మరియు 2005 సంవత్సరాల్లోప్రతిసం|| రూ.5000లనుపెట్టుబడిపెట్టాడు. అయితేఅతను 2010లోమొత్తంఎంతపొందుతాడు?
Q224.
After measuring 120 metres of a rope, it was discovered that the measuring metre rod was 3 cm longer. The true length of the rope measured is
120 మీటర్లతాడునుకొలిచినతర్వాతకొలబద్ద 3 సెం.మీఎక్కువపొడవుఉన్నట్లుకనుగొనబడింది. అయితేఅప్పటివరకుకొలచినతాడుపొడవుఎంత?
Q225.
On Children’s Day, sweets were to be equally distributed among 175 children in a school. Actually on the Children’s Day, 35 children were absent and therefore each child got 4 sweets extra. Total how many sweets were available for distribution ?
చిల్డ్రన్ డే సందర్భంగా ఒక బడిలో 175 మంది పిల్లలకు స్వీట్ల పంపిణి అందరికి సమానంగా చేయదలచినారు. అయితే అసలు సందర్భం రోజున 35 మంది పిల్లలు బడికి రాకాపోయినందువల్ల, ప్రతి పిల్లవానికి అదనంగా 5 స్వీట్లు వచ్చాయి. మొత్తం పంపిణి ఎన్ని స్వీట్లు సమకూర్చుకున్నారు?
Q226.
A boy multiplied 423 by a number and obtained 65589 as his answer. If both the fives in the answer are wrong and all other figures are correct, the correct answer is:
ఒకబాలుడుఒకసంఖ్యను 423 తోగుణించగావాడికి 65589 జవాబువచ్చింది. ఆజవాబుతోరెండు 5 అంకెలుతప్పు, మిగతాఅంకెలుకరక్టు. సరియైనజవాబు
Q227.
A candidate was asked to findformulaof a positive number. He found formulaof the same by mistake. If his answer was 770 less than the correct one, then the original given number was
ఒకవ్యక్తినిఒకధనసంఖ్యలోformulaవంతుకనిగోనమనిచెప్పారు. అయితేఅతనుపొరపాటునదానిలోformulaవవంతుకనుగొన్నాడు. అయితేఅతనిసమాధానంఅసలుసమాధానంకంటే 770 తక్కువ. అయితేఅతనికిఇచ్చినఅసలుసంఖ్యఎంత?
Q228.
A student was asked to divide a number byformula Instead; he actually multiplied it by formula and hence got 225 more than the expected answer. What was the expected answer?
ఒకవిద్యార్ధినిఒకసంఖ్యనుformulaతోభాగించమనిఅడిగారు. అయితేఅతనుదానినిformulaతోగుణించాడు. దానివాళ్ళఅతనికిసరైనసమాధానంకంటే 225 ఎక్కువవచ్చింది. అయితేసరైనసమాధానంఎంత?
Q229.
One junior student is asked to divide half a number by 6 and the other half by 4 and then add the quantities. Instead of doing so, the student divides the given number by 5. If the answer is 4 short of the correct answer, then the number is
ఒకవిద్యార్ధినిఒకసంఖ్యయొక్కసగంభాగాన్ని 6తోభాగించి, మిగతాసగాన్ని 4తోభాగించిరెండింటినికలపండిఅనిఅడిగారు. అతనుఆసంఖ్యను 5తోభాగించిసరైనసమాధానంకంటే 4 తక్కువపొందాడు. అయితేఆసంఖ్యఎంత?
Q230.
If 3formulais subtracted from formula and the difference is multiplied by 450, what is the final answer?
formulaనుండి 3formulaనుతీసివేసి, ఆభేదాన్ని 450తోగుణిస్తేసమాధానం?