VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Simplification · Exercise 1
Arithmetic · Simplification

Exercise 1

530 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 151–160 of 530 (Page 16 of 53)
Q151.
A group of 1200 persons consisting of captains and soldiers is travelling in a train. If for every 15 soldiers there is one captain, then the number of captains in the group is
కెప్టెన్లుమరియుసైనికులుగల 1200 మందిరైలులోప్రయాణిస్తున్నారు. ప్రతి 15 మందిసైనికులకుఒకకెప్టెన్ఉంటే, కెప్టెన్లసంఖ్య
Q152.
It costs Rs. x each to make the first thousand copies of a compact disc and Rs.y to make each subsequent copy. If z is greater than 1000, how much will it cost to make z copies of the compact disc?
ఒకకాంపాక్ట్డిస్క్మొదటి 1000 కాపిలతయారుకుఒక్కొక్కటి Rs. x చొప్పునఖర్చవుతుంది. తరువాతప్రతికాపికి Rs. y చొప్పునఖర్చు z > 1000 అయితే z కాపీలుతయారుకావడానికిఖర్చు?
Q153.
The total monthly salary of 4 men and 2 women is Rs.46, 000. If a woman earns Rs.500 more than a man, what is the monthly salary of a woman?
4 పురుషులు, 2 స్త్రీలమొత్తంనెలసరిఆదాయంరూ. 46,000. స్త్రీకి, పురుషుడికంటేరూ. 500 ఎక్కువజీతంఉంటె, స్త్రీకినెలసరిజీతంఎంత?
Q154.
A pineapple costs Rs.7 each. A watermelon costs Rs.5 each. X spends Rs.38 on these fruits. The number of pineapples purchased is
ప్రతిపైన్ఆపిల్ఖరీదు Rs. 7; ప్రతిపుచ్చకాయఖరీదు Rs. 5, వాడుఈరెండుపళ్ళమీదమొత్తం Rs. 38 ఖర్చుచేస్తే, వాడుకొన్నపైన్ఆపిల్లసంఖ్య
Q155.
Water boils at 212°F or 100°C and melts at 32°F or 0°C. If the temperature of a particular day is 35°C, it is equivalent to
212°F లేదా 100°C వద్దనీళ్ళుమరుగుతాయి; 32°F లేదా 0°C వద్దద్రవంగామారుతాయి. ఒకరోజునఉష్ణోగ్రత 35°C అయితే, అదిఈకిందివాటిలోదేనికిసమానం?
Q156.
74 is divided into two parts so that 5 times one part and 11 times the other part are together equal to 454. The parts are
74నురెండుభాగాలుగాచేశారు. ఒకభాగంయొక్క 5 రెట్లు, వేరొకభాగంయొక్క 11 రెట్లమొత్తంరూ. 454 అయితేఆభాగాలుఏవి?
Q157.
A sink contains exactly 12 litres of water. If water is drained from the sink until it holds exactly 6 litres of water less than the quantity drained away, then how many litres of water were drained away?
ఒకపాత్రలోసరిగ్గా 12 లీటర్లనీరుపడుతుంది. దానిలోకొంతనీరుఉంది. దానినుండికొంతనీటినితొలగించారు. అయితేతొలగించిననీటికంటేసరిగ్గా 6 లీటర్లనీరుతక్కువఇంకాపాత్రలోమిగిలిఉంది. అయితేపాత్రలోనుండితొలగించిననీరుఎంత?
Q158.
A family has several children. Each boy in the family has as many sisters as brothers and each gini has twice as many brothers as sisters. How many brothers and sisters are there?
ఒకకుటుంబములోకొంతమందిపిల్లలుకలరు. ఆకుటుంబంలోనిప్రతిబాలుడుకుఎందరుసోదరులుకలరోఅందరేసోదరీమణులుకలరు. ప్రతిబాలికకుఎందరుసోదరీమణులుకలరోఅంతకురెట్టింపుసోదరులుకలరు. అయితేఅక్కడఉన్నసోదర, సోదరీమణులుఎందరు?
Q159.
If 1 Japanese Yen = 0.01 US Dollars, 100 US Dollars = 5000 Indian Rupees (INR), how many Japanese Yens are 100 INR?
1 జపనీస్యెన్ = 0.01 యుఎస్డాలర్‌లు, 100 యుఎస్డాలర్‌లు = 5000 భారతరూపాయలు (INR), 100 INR కుసరిపడఎన్నిజపనీస్యెన్‌లుఉంటాయి?
Q160.
12 buckets of water fill a tank when the capacity of each bucket is 13.5 litres. How many buckets will be needed to fill the same tank, if the capacity of each bucket is 9 litres?
ప్రతిబకెట్సామర్ధ్యం 13.5 లీ||. అయితే 12 బకెట్లవలనతొట్టెనిండుతుంది. ప్రతిబకెట్సామర్ధ్యం 9 లీ||. అయితేఎన్నిబకెట్లనీరుఅవసరం?