Q21.
A borrower takes ₹2000 at 5% annual simple interest and repays it in three equal year-end instalments. Under the final-date simple-interest valuation method, find each instalment.
ఒక వ్యక్తి ₹2000 ను 5% వార్షిక సాధారణ వడ్డీకి తీసుకొని మూడు సమాన వార్షిక వాయిదాలలో తీర్చాడు. చివరి తేదీ విలువ పద్ధతి ప్రకారం ఒక్కో వాయిదా ఎంత?
