After 4 years, the interest on a deposit is ₹2800. The maturity amount is ₹9800. Find the deposit.
4 సంవత్సరాల తర్వాత డిపాజిట్ వడ్డీ ₹2800, గడువు మొత్తం ₹9800 అయితే డిపాజిట్ అసలు ఎంత?
Q2.
A man took a loan from a bank at the rate of 12% per annum at simple interest. After 3 years he had to pay ₹5,400 as interest only for the period. The principal amount borrowed by him was:
ఒక వ్యక్తి బ్యాంకు నుండి సంవత్సరానికి 12% సాధారణ వడ్డీ రేటుతో రుణం తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత ఆ కాలానికి వడ్డీగా మాత్రమే ₹5,400 చెల్లించాల్సి వచ్చింది. అతను తీసుకున్న అసలు మొత్తం ఎంత?
Q3.
At 6% simple interest for 2 years, the interest is ₹480. Find the principal.
సంవత్సరానికి 6% సాధారణ వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు ₹480 వడ్డీ వస్తే అసలు ఎంత?
Q4.
Veena obtained an amount of Rs 8376 as simple interest on a certain amount at 8 p.c.p.a. after 6 years. What is the amount invested by veena?
వీణా 8 శాతం వడ్డీ రేటుతో 6 సంవత్సరాల తరువాత రూ. 8376 వడ్డీ పొందిన, వీణ పెట్టుబడి ఎంత?
Q5.
At 12% simple interest for 5 years, the interest is ₹5100. Find the principal.
సంవత్సరానికి 12% సాధారణ వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు ₹5100 వడ్డీ వస్తే అసలు ఎంత?
Q6.
What sum of money must be given as simple interest for six months at 4% per annum in order to earn ₹150 interest?
సంవత్సరానికి 4% సాధారణ వడ్డీ రేటు చొప్పున ఆరు నెలల్లో ₹150 వడ్డీ రావాలంటే ఎంత సొమ్మును అప్పుగా ఇవ్వాలి?
Q7.
At 8% simple interest for 3 years, the interest is ₹1320. Find the principal.
సంవత్సరానికి 8% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు ₹1320 వడ్డీ వస్తే అసలు ఎంత?
Q8.
After 2 years, the interest on a deposit is ₹480. The maturity amount is ₹4480. Find the deposit.
2 సంవత్సరాల తర్వాత డిపాజిట్ వడ్డీ ₹480, గడువు మొత్తం ₹4480 అయితే డిపాజిట్ అసలు ఎంత?
Q9.
The sum of money that will yield Rs. 60 as simple interest at the rate of 6% per annum in 5 years is:
సంవత్సరానికి 6% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాలలో ₹60 సాధారణ వడ్డీని ఇచ్చే అసలు సొమ్ము ఎంత?
Q10.
A person lent a certain sum of money at the annual rate of 7% on simple interest and the interest received in 11 years is Rs. 920 less than the sum lent. What is the sum lent?
ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట సొమ్మును 7% వార్షిక సాధారణ వడ్డీ రేటుకు అప్పుగా ఇచ్చాడు మరియు 11 సంవత్సరాలలో వచ్చిన వడ్డీ అప్పుగా ఇచ్చిన సొమ్ము కంటే ₹920 తక్కువ. అయితే అప్పుగా ఇచ్చిన సొమ్ము ఎంత?