Q21.
A lender quotes 20% annual simple interest on a two-year loan, but deducts all interest in advance. What is the actual annual simple-interest rate on the cash received?
ఒక వడ్డీ వ్యాపారి రెండు సంవత్సరాల అప్పుకు 20% వార్షిక సాధారణ వడ్డీ ప్రకటించి, మొత్తం వడ్డీని ముందుగానే తీసివేస్తాడు. వాస్తవంగా చేతికి వచ్చిన సొమ్ముపై వార్షిక సాధారణ వడ్డీ రేటు ఎంత?
