Calculate the simple interest on ₹7000 at 10% per annum for 4 years.
₹7000 పై సంవత్సరానికి 10% సాధారణ వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత?
Q12.
What would be the simple interest obtained on an amount of Rs 5760 at the rate of 6 p.c.p.a after 3 years?
6% రేటు చొప్పున అసలు రూ.5760 పై 3 సంవత్సరాల తరువాత పొందే సాధారణ వడ్డీ ఎంత?
Q13.
A deposit of ₹9000 earns ₹2800 as simple interest. What amount is received at maturity?
₹9000 డిపాజిట్‌పై ₹2800 సాధారణ వడ్డీ వస్తే గడువు చివర మొత్తం ఎంత?
Q14.
A farmer borrowed Rs 3600 at 15% simple interest per annum. At the end of 4 years, he cleared this account by paying Rs 4000 and a goat. The cost of the goat is
ఒక రైతు రూ.3600 లను 15% సాధారణ వడ్డీకి తీసుకుని , 4 సంవత్సరాల తర్వాత, రూ. 4000 మరియు ఒక మేకను ఇచ్చి అప్పు తీర్చాడు. అయితే మేక ధర ఎంత?
Q15.
The amount to be paid, when principal = Rs. 2000, rate of simple interest (R) = 5%, T = 2 years, is:
అసలు = ₹2000, సాధారణ వడ్డీ రేటు (R) = 5%, కాలం T = 2 సంవత్సరాలు అయినప్పుడు చెల్లించాల్సిన మొత్తం ఎంత?
Q16.
Calculate the simple interest on ₹8500 at 12% per annum for 5 years.
₹8500 పై సంవత్సరానికి 12% సాధారణ వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత?
Q17.
Calculate the simple interest on ₹4000 at 6% per annum for 2 years.
₹4000 పై సంవత్సరానికి 6% సాధారణ వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత?
Q18.
On ₹7000, the interest for one year is ₹700. Find the interest for 6 years at the same simple rate.
₹7000 పై ఒక సంవత్సరానికి వడ్డీ ₹700 అయితే అదే సాధారణ వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకు వడ్డీ ఎంత?
Q19.
A deposit of ₹6000 earns ₹480 as simple interest. What amount is received at maturity?
₹6000 డిపాజిట్‌పై ₹480 సాధారణ వడ్డీ వస్తే గడువు చివర మొత్తం ఎంత?
Q20.
The 12% interest earned on a sum of money of Rs. 2,60,000 is to be used for awarding 24 scholarships of equal value every year in a school. What is the value (in Rs.) of each scholarship?
₹2,60,000 సొమ్ముపై ఆర్జించిన 12% వడ్డీని ఒక పాఠశాలలో ప్రతి సంవత్సరం సమాన విలువ గల 24 స్కాలర్షిప్లను ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఒక్కొక్క స్కాలర్షిప్ విలువ రూపాయలలో ఎంత?