VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Simple Interest · Simple Interest · Amounts at Different Times
Arithmetic · Simple Interest · Simple Interest

Amounts at Different Times

38 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–38 of 38 (Page 4 of 4)
4
Q31.
A sum of money at simple interest amounts to ₹1,012 in 21⁄2 years and to ₹1,067.20 in 4 years. The rate of interest per annum is:
సాధారణ వడ్డీకి ఇచ్చిన కొంత సొమ్ము 21⁄2 సంవత్సరాలలో ₹1,012 గాను, 4 సంవత్సరాలలో ₹1,067.20 గాను అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?
Q32.
A sum of money at simple interest amount to Rs.815 in 3 years and to Rs.854 in 4 years. The sum is
కొంత సొమ్ము S.I తో 3 సం.లలో రూ. 815 మొత్తం గాను, 4 సం. లలో రూ. 854 మొత్తం గాను అవుతుంది. ఆ సొమ్ము
Q33.
At simple interest, amounts after 2 and 5 years are ₹4480 and ₹5200. What is the amount after 8 years?
సాధారణ వడ్డీతో 2, 5 సంవత్సరాల మొత్తాలు ₹4480, ₹5200. 8 సంవత్సరాలకు మొత్తం ఎంత?
Q34.
A sum of money lent out at simple interest amounts to ₹720 after 2 years and to ₹1020 after a further period of 5 years. The sum is:
సాధారణ వడ్డీకి ఇచ్చిన కొంత సొమ్ము 2 సంవత్సరాల తర్వాత ₹720 గాను, మరో 5 సంవత్సరాల తర్వాత ₹1020 గాను అవుతుంది. ఆ అసలు సొమ్ము ఎంత?
Q35.
The amount under simple interest is ₹8400 after 2 years and ₹10500 after 5 years. Find the amount after one year.
సాధారణ వడ్డీతో 2 సంవత్సరాలకు ₹8400, 5 సంవత్సరాలకు ₹10500 అయితే ఒక సంవత్సరానికి మొత్తం ఎంత?
Q36.
A deposit grows to ₹8400 in 2 years and ₹10500 in 5 years at simple interest. Find its annual interest rate.
సాధారణ వడ్డీతో డిపాజిట్ 2 సంవత్సరాలకు ₹8400, 5 సంవత్సరాలకు ₹10500 అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత?
Q37.
A certain sum of money amounts to ₹6780 in 2 years and to ₹7360.50 in 31⁄2 years. Find the sum and the rate of interest.
ఒక నిర్దిష్ట సొమ్ము 2 సంవత్సరాలలో ₹6780 గాను, 31⁄2 సంవత్సరాలలో ₹7360.50 గాను అవుతుంది. అసలు మరియు వడ్డీ రేటు కనుగొనండి.
Q38.
If a sum of money amounts to ₹12,900 and ₹14,250 at the end of 4th year and 5th year respectively at a certain rate of simple interest, then the rate of interest is:
ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ము 4వ సంవత్సరం మరియు 5వ సంవత్సరం చివరిలో వరుసగా ₹12,900 మరియు ₹14,250 అయితే, వడ్డీ రేటు ఎంత?