Q21.
A, B, C and D have 40, 50, 60 and 70 respectively when they go to visit a fair. A spends 18, B spends 21, C spends 24 and D spends 27. Who has done the highest expenditure proportionate to his resources?
A, B, C మరియు D లు ఫెయిర్ సందర్శించడానికి వెళ్ళినప్పుడు వరుసగా Rs. 40, Rs. 50, Rs. 60 మరియు Rs. 70 కలిగి ఉన్నారు.A Rs 18, B Rs. 21, C Rs. 24 మరియు D Rs. 27 ఖర్చు చేసారు.తన వనరులకు అనులోమానుపాతంలో అత్యధిక వ్యయం ఎవరు చేశారు?
