VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Ration and Proportion · Ratio and Proportion · Finding Numbers
Arithmetic · Ration and Proportion · Ratio and Proportion

Finding Numbers

29 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–29 of 29 (Page 3 of 3)
3
Q21.
Find the two terms of a ratio equal to 2⁄7 whose difference is 40.
2⁄7కు సమానమైన నిష్పత్తిలో పదాల భేదం 40 అయితే ఆ రెండు పదాలు ఎంత?
Q22.
The ratio of the arithmetic mean of two numbers to one of the numbers is 3: 5. What is the ratio of the smaller number to the larger one?
రెండు సంఖ్యల అంకగణిత సగటు యొక్క నిష్పత్తి 3: 5. చిన్న సంఖ్య ,పెద్ద సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత?
Q23.
x:y:z=2:3:5, x+y+z=100 and y=px−10. Find p.
x:y:z=2:3:5, x+y+z=100 మరియు y=px−10 అయితే p ఎంత?
Q24.
The sum of three numbers is 116. The second number and the third number are in the ratio of 9: 16 while the first number and the third number are in the ratio of 1: 4. Find the second number.
మూడు సంఖ్యల మొత్తం 116. రెండవ సంఖ్య మరియు మూడవ సంఖ్య 9 : 16 నిష్పత్తిలో ఉండగా, మొదటి సంఖ్య మరియు మూడవ సంఖ్య 1 : 4 నిష్పత్తిలో ఉన్నాయి. రెండవ సంఖ్యను కనుగొనండి.
Q25.
Two numbers x and y are in the ratio 5: 7 and their sum is 36. Then x is
x మరియు y అనే రెండు సంఖ్యలు 5 : 7 నిష్పత్తిలో ఉంటాయి మరియు వాటి మొత్తం 36. అప్పుడు x ఎంత ?
Q26.
Two natural numbers are in the ratio 3: 5 and their product is 2160. The smaller of the number is
రెండు సహజ సంఖ్యలు 3 : 5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి లబ్ధం 2160. చిన్న సంఖ్య?
Q27.
Two positive numbers are in the ratio 17:45. One-third of the smaller is 15 less than one-fifth of the larger. Find the smaller.
రెండు ధన సంఖ్యల నిష్పత్తి 17:45. చిన్న సంఖ్యలో 1⁄3 వంతు పెద్ద సంఖ్యలో 1⁄5 వంతు కంటే 15 తక్కువ. చిన్న సంఖ్య ఎంత?
Q28.
The sum of four numbersA, B, C and D is 110. C is twice A, sum of A and D is equal to that of B and C and A: B is 3: 5. The numbers are
A, B, C మరియు D అనే నాలుగు సంఖ్యల మొత్తం 110. C, A కంటే రెండు రెట్లు.A మరియు D మొత్తం, B మరియు C లకు సమానం మరియు A: B = 3 : 5. సంఖ్యలు
Q29.
Three numbers A, B and C are in the ratio of 12: 15: 25. If the sum of these numbers is 312, the ratio between the difference of B and A and the difference of C and B is
A, B మరియు C అనే మూడు సంఖ్యలు 12: 15: 25 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ సంఖ్యల మొత్తం 312 అయితే, B మరియు A యొక్క వ్యత్యాసం , C మరియు B యొక్క వ్యత్యాసం మధ్య నిష్పత్తి