In an innings of a cricket match, three players A, B and C scored a total of 361 runs. If the ratio of the number of runs scored by A to that scored by B and also number of runs scored by B to that scored by C be 3 : 2, the number of runs scored by A was
క్రికెట్ మ్యాచ్ ఇన్నింగ్స్లో ముగ్గురు ఆటగాళ్ళు A,B,C మొత్తం 361 పరుగులు సాధించారు. A స్కోరు చేసిన పరుగుల సంఖ్య మరియు B చేసిన పరుగుల సంఖ్య నిష్పత్తి మరియు B స్కోరు చేసిన పరుగుల సంఖ్య మరియు C చేసిన పరుగుల సంఖ్య నిష్పత్తి 3: 2 గా ఉంటే, A సాధించిన పరుగుల సంఖ్య?
Q32.
Rs. 8400 are divided among A, B, C and D in such a way that the shares of A and B, B and C as well as C and D are in the ratios of 2: 3, 4: 5 and 6: 7 respectively. The share of A is
Rs. 8400 ను A, B, C మరియు D ల మధ్య విభజించారు, A మరియు B, B మరియు C, C మరియు D యొక్క వాటాలు వరుసగా 2: 3, 4: 5 మరియు 6: 7 నిష్పత్తులలో ఉన్నాయి. A యొక్క వాటా?
Q33.
₹1300 is divided among P,Q,R,S such that P/Q=Q/R=R/S=2⁄3, where the letters denote their shares. Find P’s share.
₹1300ను P,Q,R,Sలకు P/Q=Q/R=R/S=2⁄3 అయ్యేలా పంచారు. P వాటా ఎంత?
Q34.
2010 are to be divided among A, B, C in such a way that if A gets 5, then B must get 12 and if B gets 4, then C must get 5.50. The share of C will exceed that of B by
Rs. 2010 ను A, B, C ల మధ్య విభజించాలి; A కి Rs. 5 వస్తే, B తప్పక Rs. 12 పొందాలి; B కి Rs. 4 వస్తే, C తప్పక Rs. 5.50 పొందాలి. C యొక్క వాటా B కంటే ఎంత ఎక్కువ?
Q35.
₹600 is divided among A,B,C such that 40+2A⁄5 = 20+2B⁄7 = 10+9C⁄17. Find A’s share.
₹600ను A,B,Cలకు 40+2A⁄5 = 20+2B⁄7 = 10+9C⁄17 అయ్యేలా పంచారు. A వాటా ఎంత?
Q36.
₹1050 is divided among P,Q,R. P receives 2⁄5 of the combined shares of Q and R. Find P’s share.
₹1050ను P,Q,Rలకు పంచారు. P వాటా Q,R కలిపిన వాటాలో 2⁄5 అయితే P వాటా ఎంత?
Q37.
₹12540 is divided among A,B,C. A receives 3⁄7 of what B and C together receive, and B receives 2⁄9 of what A and C together receive. Find the difference between A and B’s shares.
₹12540ను A,B,Cలకు పంచారు. A వాటా B,C కలిపిన వాటాలో 3⁄7; B వాటా A,C కలిపిన వాటాలో 2⁄9. A,B వాటాల భేదం ఎంత?
Q38.
If 1066 are divided among A, B, C and D such that A: B = 3: 4, B: C = 5: 6 and C: D = 7: 5, who will get the maximum?
A : B = 3 : 4, B : C = 5 : 6 మరియు C : D = 7 : 5 ఐతే ; A, B, C మరియు D ల మధ్య Rs. 1066 విభజించబడితే, ఎవరు గరిష్టంగా పొందుతారు?
Q39.
A sum of money is divided among A, B, C and D in the ratio of 3: 4: 9: 10 respectively. If the share of C is 2580 more than the share of B, then what is the total amount of A and D together?
A, B, C మరియు D ల మధ్య వరుసగా 3: 4: 9: 10 నిష్పత్తిలో డబ్బు విభజించబడింది. C యొక్క వాటా B యొక్క వాటా కంటే Rs. 2580 ఎక్కువ అయితే, A మరియు D మొత్తం కలిపి ఎంత?
Q40.
720 are divided among 2 men, 5 women and 8 boys so that the shares of a man, a women and a boy are in the ratio of 3: 2: 1. How much does each boy get?
720 ను, 2 పురుషులు, 5 మంది మహిళలు మరియు 8 మంది అబ్బాయిల మధ్య విభజించారు. తద్వారా ఒక పురుషుడు, స్త్రీ మరియు ఒక బాలుడి వాటాలు 3: 2: 1 నిష్పత్తిలో ఉంటాయి. ప్రతి అబ్బాయికి ఎంత లభిస్తుంది?