Q21.
Two numbers are in the ratio of 3: 5. If 9 are subtracted from each, they are in the ratio of 12: 23. What is the larger number?
రెండు సంఖ్యలు 3 : 5 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతిదాని నుండి 9 తీసివేస్తే, అవి 12 : 23 నిష్పత్తిలో ఉంటాయి. పెద్ద సంఖ్య ఎంత?
