Q1.
A factory has 240 workers in departments P and Q in ratio 5:7. P has 40% women and Q has 30% women. Find total women workers.
ఒక కర్మాగారంలో P,Q విభాగాల్లో మొత్తం 240 కార్మికులు, నిష్పత్తి 5:7. Pలో 40%, Qలో 30% మహిళలు. మొత్తం మహిళా కార్మికులు ఎంతమంది?
