VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Simultaneous Equations and Manufacturing Costs
HomePracticeArithmeticProfit And LossModel Wise ExercisesSimultaneous Equations and Manufacturing Costs
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Simultaneous Equations and Manufacturing Costs

40 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 40 (Page 4 of 4)
4
Q31.
(31.)A merchant marks his good at 25% above the cost price. Due to a slump in the market, his cost reduces by 5%. He thus offers a discount of 8% due to which the sales go up by 25%. Compute the change in the merchant’s profit.
ఒక వ్యాపారి అతని సరుకును 25% అధికంకు ప్రకటించాడు. కానీ వ్యాపారంలో తరుగు వాళ్ళ అతని ధర 5% తగ్గింది. ఇప్పుడు అతను 8% తగ్గింఛి అమ్మితే అమ్మకాలు 25% పెరిగాయి. అయితే వ్యాపారి లాభంలో మార్పును లెక్కించండి.
Q32.
(32.)A firm of readymade garments makes both men’s and women’s shirts. Its average profit is 6% of the sales. Its profit in men’s shirts average 8% of the sales and women’s shirts comprise 60% of the output. The averages profit per sales rupee in Women’s shirts is
ఒక కంపెని ఆడ మగ వారి బట్టలు తయారు చేసి మొత్తం మీద 6% లాభంకు అమ్ముతుంది. మగవారి బట్టలపై సరాసరి లాభం 8% మొత్తం అమ్మకాలలో ఆడ వారి బట్టలు 60%. ఉంటాయి. ఆడ వారి బట్టలపై సరాసరి లాభ శాతం ఎంత?
Q33.
A factory spends ₹8000 fixed and ₹80 per item. It sells 200 items at ₹160 each. Find net profit.
కర్మాగారం స్థిర ఖర్చు ₹8000, ఒక్కో వస్తువు ఖర్చు ₹80. 200 వస్తువులను ఒక్కొక్కటి ₹160 కు అమ్మితే నికర లాభం ఎంత?
Q34.
Profit is ₹800 at sales of 100 units and ₹1600 at 150 units. Unit contribution is constant. Find fixed cost.
100 వస్తువుల అమ్మకంలో ₹800 లాభం, 150 వస్తువుల అమ్మకంలో ₹1600 లాభం. ఒక్కో వస్తువు మార్జిన్ స్థిరం. స్థిర ఖర్చు ఎంత?
Q35.
Two articles cost ₹4200 together. Selling the first at 20% gain and second at 10% loss yields ₹4200. Find first cost.
రెండు వస్తువుల మొత్తం కొన్న ధర ₹4200. మొదటిది 20% లాభంతో, రెండవది 10% నష్టంతో అమ్మితే ₹4200 వస్తుంది. మొదటి కొన్న ధర ఎంత?
Q36.
Two items cost ₹5750 altogether. One earns 20%, the other loses 10%; net gain is ₹475. Find cost of the profitable item.
రెండు వస్తువుల మొత్తం కొన్న ధర ₹5750. ఒకదానిపై 20% లాభం, మరోదానిపై 10% నష్టం; నికర లాభం ₹475. లాభం వచ్చిన వస్తువు కొన్న ధర ఎంత?
Q37.
Two items cost ₹6500 altogether. One earns 20%, the other loses 10%; net gain is ₹550. Find cost of the profitable item.
రెండు వస్తువుల మొత్తం కొన్న ధర ₹6500. ఒకదానిపై 20% లాభం, మరోదానిపై 10% నష్టం; నికర లాభం ₹550. లాభం వచ్చిన వస్తువు కొన్న ధర ఎంత?
Q38.
A pen sold at 5% loss and book at 15% gain yield ₹7 net gain. At 5% gain on pen and 10% gain on book, net gain is ₹13. Find book cost.
పెన్నుపై 5% నష్టం, పుస్తకంపై 15% లాభంతో మొత్తం ₹7 లాభం. పెన్నుపై 5%, పుస్తకంపై 10% లాభంతో మొత్తం ₹13 లాభం. పుస్తకం కొన్న ధర ఎంత?
Q39.
(39.)A man purchases two clocks A and B at a total cost of Rs. 650. He sells A with 20% profit and B at a loss of 25% and gets the same selling price for both the clocks. What are the purchasing prices A and B respectively?
మొత్తం రూ. 650 పెట్టి A, B అనే గడియారాలను ఒకడు కొని, A ను 20% లాభానికి, B ను 25% నష్టానికి అమ్మగా, రెండు గడియారాల S.P సమానం అయింది. A మరియు B ల C.P లు వరసగా?
Q40.
(40.)Albert buys 4 hoRs.es and 9 cows for Rs. 13,400. If he sells the hoRs.es at 10% profit and the cows at 20% profits then he earn a total profit of Rs. 1880. The cost of a horse is
రూ. 13,400 పెట్టి Albert 4 గుర్రాలు, 9 ఆవులు కొన్నాడు. గుర్రాల పై 10% లాభం, ఆవుల పై 20% లాభం తో అమ్మగా అతని మొత్తం లాభం రూ. 1880. గుర్రం C.P: