VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Reverse CP SP and Changed Prices
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Reverse CP SP and Changed Prices

163 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 121–130 of 163 (Page 13 of 17)
Q121.
A sells a watch to B and makes a loss of 12%. B makes a profit of 121⁄2\% by selling the watch to C. If A sells the watch to B at the cost of which C purchased it, then the percentage of loss or profit of A will be:
A ఒక గడియారాన్ని B కి 12% నష్టానికి అమ్మాడు. B దానిని C కి 121⁄2\% లాభానికి అమ్మాడు. C కొన్న ధరకు A నేరుగా B కి అమ్మి ఉంటే, A కి వచ్చే నష్ట లేదా లాభ శాతం ఎంత?
Q122.
(122.)Shailja earns 15 percent on an investment but loses 10 percent on another investment. If the ratio of the two investments is 3: 5, then the combined loss percent is
శైలజ ఒక పెట్టుబడిపై 15% లాభం పొంది, వేరొక దానిపై 10% నష్టం పొందింది. రెండు పెట్టుబడుల నిష్పత్తి 3: 5 అయితే, మొత్తం మీద ఆమె నష్ట శాతం ఎంత?
Q123.
On selling an almirah for ₹2576, a person got a profit of 12%. Had it been bought for ₹100 less, the profit per cent would have been:
ఒక బీరువాను ₹2576 కు అమ్మడం ద్వారా ఒక వ్యక్తికి 12% లాభం వచ్చింది. దానిని ₹100 తక్కువకు కొని ఉంటే లాభ శాతం ఎంత ఉండేది?
Q124.
A businessman bought an article and sold it at a loss of 5%. If he had bought it for 10% less and sold it for ₹33 more, he would have had a profit of 30%. The cost price of the article is:
ఒక వ్యాపారి ఒక వస్తువును కొని 5% నష్టానికి అమ్మాడు. దానిని 10% తక్కువకు కొని, ₹33 ఎక్కువకు అమ్మి ఉంటే 30% లాభం వచ్చేది. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q125.
A radio dealer sold a radio at a loss of 2.5%. Had he sold it for ₹100 more, he would have gained 71⁄2\%. In order to gain 121⁄2\%, he should sell it for:
ఒక రేడియో వ్యాపారి రేడియోను 2.5% నష్టానికి అమ్మాడు. దానిని ₹100 ఎక్కువకు అమ్మి ఉంటే 71⁄2\% లాభం వచ్చేది. 121⁄2\% లాభం పొందాలంటే దానిని ఎంతకు అమ్మాలి?
Q126.
(126.)When an article was sold for Rs. 696, percent profit earned was P%. When the same article was sold for Rs. 841, percent profit earned was (P + 25%). what is the value of P?
ఒక వస్తువును రూ. 696 కు అమ్మడం వలన ఒక వ్యక్తికి P% లాభం వచ్చెను. అదే వస్తువును రూ. 841 కు అమ్మితే (P + 25%) లాభం వస్తే P విలువ ఏమిటి?
Q127.
A dealer sold an article at 6% loss. Had he sold it for Rs. 64 more, he would have made a profit of 10%. Then the cost of the article is:
ఒక వ్యాపారి ఒక వస్తువును 6% నష్టానికి అమ్మాడు. దానిని ₹64 ఎక్కువకు అమ్మి ఉంటే 10% లాభం వచ్చేది. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q128.
(128.)The profit earned after selling an article for Rs. 1754 is the same as loss incurred after selling the article for Rs. 1492. What is the cost price of the article?
ఒక వస్తువును రూ.1754 కు అమ్మితే వచ్చే లాభం, రూ. 1492 కు అమ్మితే వచ్చే నష్టానికి సమానం అయితే కొన్న ధర ఎంత?
Q129.
An increase of ₹3 in the selling price of an article turns a loss of 71⁄2\% into a gain of 71⁄2\%. The cost price (in ₹) of the article is:
ఒక వస్తువు అమ్మిన ధరలో ₹3 పెరుగుదల వల్ల 71⁄2\% నష్టం కాస్తా 71⁄2\% లాభంగా మారుతుంది. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q130.
(130.)A shopkeeper bought three watches w1, w2, and w3 from a dealer and sold them to three different customers. The ratio of the selling prices of the watches w1, w2, w3 was 2: 3: 4. The shopkeeper gains 30% and 20% on the watches w1 and w2 respectively but loses 40% on the watch w3. What was the shopkeeper’s approximate percent gain or loss in the whole transaction?
ఒక వ్యాపారి w1, w2 మరియు w3 అనే మూడు రకాల గడియారాలు ను కొని ముగ్గురు వేరు వేరు వారికి అమ్మాడు. వాటి అమ్మకం ధరల నిష్పత్తి వరుసగా 2: 3: 4. మొదటి రెండింటి మీద వరుసగా 30% మరియు 20% లాభం పొంది, మూడవ దాని మీద 40% నష్టం పొందితే, మొత్తం మీద లాభ/నష్ట శాతం ఎంత?