VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Marked Price and Single Discount
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Marked Price and Single Discount

34 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 34 (Page 3 of 4)
Q21.
(21.)A sells a scooter priced at Rs. 36000. He gives a discount of 8% on the first Rs. 20000 and 5% on the next Rs. 10000. How much discount can he afford on the remaining Rs. 6000 if he is to get as much as when 7% discount is allowed on the total?
ఒక స్కూటర్‌ ధర రూ. 36000. మొదట 20000 పై 8%, తర్వాత 10000 పై 5% డిస్కౌంట్ ఇస్తే తర్వాత 6000 పై ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తే మొత్తం మీద 7% డిస్కౌంట్ అవుతుంది?
Q22.
Marked price is ₹800; discount rises from 5% to 10%. Find extra saving.
ప్రకటిత ధర ₹800; తగ్గింపు 5% నుండి 10% కు పెరిగితే అదనపు ఆదా ఎంత?
Q23.
A fan is listed at ₹150 and a discount of 20% is given. Then the selling price is:
ఒక ఫ్యాన్ ప్రకటన ధర ₹150 మరియు దానిపై 20% తగ్గింపు ఇవ్వబడింది. అయితే అమ్మిన ధర ఎంత?
Q24.
(24.)A shopkeeper offer 2.5% discount on cash purchases. What cash amount would Rohan ray for a cycle, the marked price of which is Rs. 650?
నగదు అమ్మకాల పై 2.5% డిస్కౌంట్ వర్తకుడు ఇస్తాడు. రూ. 650 ప్రకటన ధర గల సైకిల్ రోహన్ ఎంత రొక్కం ఇచ్చి కొంటాడు.
Q25.
(25.)Jatin bought a refrigerator with 20% discount on the labeled price. Had he bought it with 25% discount, he would have saved Rs. 500. At what price did he buy the refrigerator?
Jatin రిప్రిజరేటర్ ను జాబితా లో ని ధరపై 20% డిస్కౌంట్ తో కొన్నాడు. 25% డిస్కౌంట్ తో కొని ఉంటె అతనికి రూ. 500 ఆదా అయ్యేది. రిప్రిజిరేటర్ కొన్న ధర?
Q26.
List price is ₹1800. Find price after 16% discount.
ప్రకటిత ధర ₹1800. 16% తగ్గింపు తర్వాత ధర ఎంత?
Q27.
List price is ₹1600. Find price after 14% discount.
ప్రకటిత ధర ₹1600. 14% తగ్గింపు తర్వాత ధర ఎంత?
Q28.
A shopkeeper offers a discount of 10% on his articles. The marked price of the article is ₹450. The selling price should be:
ఒక దుకాణదారుడు తన వస్తువులపై 10% తగ్గింపు ఇస్తాడు. వస్తువు ప్రకటన ధర ₹450 అయితే అమ్మిన ధర ఎంత ఉండాలి?
Q29.
(29.)An article was sold for Rs. y after giving a discount of X% then, its list price is
X% డిస్కౌంట్ ఇవ్వగా ఒక వస్తువు S.P రూ. y అయితే దాని ప్రకటన ధర:
Q30.
(30.)In a sale, perfume is available at a discount of 15% on the selling price. If the perfumes’ discounted selling price is Rs. 3675.40, what was the original selling price of the perfume?
ఒక వస్తువు దాని అమ్మకం ధరపై 15% తగ్గింపుకు అమ్ముతారు. ఆ వస్తువు తగ్గించిన ధర రూ. 3675.40 అయితే అసలు అమ్మకపు ధర ఎంత?