VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Marked Price and Single Discount
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Marked Price and Single Discount

34 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 34 (Page 1 of 4)
1
Q1.
A shopkeeper allows a rebate of 12% on the marked price of an article such that the selling price is ₹440. Then the marked price of the article is:
ఒక దుకాణదారుడు ఒక వస్తువు ప్రకటన ధరపై 12% రాయితీ ఇవ్వడం వల్ల అమ్మిన ధర ₹440 అయింది. అయితే ఆ వస్తువు ప్రకటన ధర ఎంత?
Q2.
(2.)Vanita bought a watch with 25% discount on the selling price. If the watch cost her Rs. 780, what is the original selling price of the watch?
వనిత ఒక వస్తువును అమ్మకం ధరపై 25% discount తో కొన్నది. ఆ వస్తువు ఆమెకు రూ. 780కు వచ్చింది. అయితే ఆ వస్తువు అసలు అమ్మకపు ధర ఎంత?
Q3.
If a shirt costs ₹64 after 20% discount is allowed, what was its original price in ₹?
20% తగ్గింపు ఇచ్చిన తర్వాత ఒక చొక్కా ధర ₹64 అయితే, దాని అసలు ధర రూపాయలలో ఎంత?
Q4.
List price is ₹1400. Find price after 12% discount.
ప్రకటిత ధర ₹1400. 12% తగ్గింపు తర్వాత ధర ఎంత?
Q5.
A discount of 20% saves ₹240. Find marked price.
20% తగ్గింపుతో ₹240 ఆదా అయితే ప్రకటిత ధర ఎంత?
Q6.
A discount of 15% saves ₹150. Find marked price.
15% తగ్గింపుతో ₹150 ఆదా అయితే ప్రకటిత ధర ఎంత?
Q7.
(7.)If the S.P. of Rs. 24 results in a 20% discount on list price, what S.P. Would results in a 30% discount on list price?
ప్రకటన ధర పై 20% డిస్కౌంట్ తో ఒక వస్తువు S.P రూ. 24 అయితే, ప్రకటన ధర లో 30% డిస్కౌంట్ తో వస్తువు S.P
Q8.
(8.)An umbrella marked at Rs. 80 is sold for 68. The rate of discount is
ఒక గొడుగును రూ. 80 కు చెప్పి రూ.68కు అమ్మారు. అయితే డిస్కౌంట్ రేటు
Q9.
Marked price is ₹1400; discount rises from 5% to 25%. Find extra saving.
ప్రకటిత ధర ₹1400; తగ్గింపు 5% నుండి 25% కు పెరిగితే అదనపు ఆదా ఎంత?
Q10.
(10.)Subroto sold an article for Rs. 528 after allowing a discount of 12% on its marked price. What was the marked price of the article?
సుబ్రోటో ఒక వస్తువును 12% డిస్కౌంట్ ఇచ్చి రూ. 528 కు అమ్మితే, ప్రకటిత ధర?
Profit And Loss (Model Wise Exercises) — Marked Price and Single Discount (Page 1) | VV Academy