VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Equal Selling Price and Weighted Profit
HomePracticeArithmeticProfit And LossModel Wise ExercisesEqual Selling Price and Weighted Profit
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Equal Selling Price and Weighted Profit

104 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 104 (Page 4 of 11)
Q31.
(31.)A departmental store receives a shipment of 1000 pens, for which it pays Rs. 9000. The store sells the pens at a price 80 percent above cost for one month, after which it reduces the price of the pens to 20 percent above cost. The store sells 75 percent of the pens during the first month and 50 percent of the remaining pens afterwards. How much gross income did the sales of the pens generate?
ఒక షాపు 1000 పెన్నులను రూ. 9000కి కొని ఒక నెల పాటు కొన్న ధరపై 80% అధిక ధరకు అమ్మి, తర్వాత కొన్న ధరపై 20% అధిక ధరకు అమ్మింది. షాపు వారు ఒక నెలలో 75% సరుకును తర్వాత మిగతా సరుకులో 50% ను అమ్మారు. అతని మొత్తం ఆదాయం ఎంత?
Q32.
A shopkeeper bought 200 articles, each costing the same. He sold 30% of the articles at 20% profit and remaining at 10% profit. If the total profit made by him is ₹2600, find the cost price of one article.
ఒక దుకాణదారుడు ఒకే ధర కలిగిన 200 వస్తువులను కొన్నాడు. వాటిలో 30% వస్తువులను 20% లాభానికి, మిగిలిన వాటిని 10% లాభానికి అమ్మాడు. అతనికి వచ్చిన మొత్తం లాభం ₹2600 అయితే, ఒక వస్తువు కొన్న ధర ఎంత?
Q33.
A cloth merchant sold half of his cloth at 40% profit, half of remaining at 40% loss and the rest was sold at the cost price. In the total transaction his gain or loss will be:
ఒక బట్టల వ్యాపారి తన బట్టలో సగాన్ని 40% లాభానికి, మిగిలిన దానిలో సగాన్ని 40% నష్టానికి మరియు మిగిలిన దానిని కొన్న ధరకే అమ్మాడు. మొత్తం లావాదేవీలో అతని లాభం లేదా నష్టం ఎంత?
Q34.
If goods be purchased for ₹450 and one third sold at a loss of 10%. At what gain percent should the remainder be sold so as to gain 20% on the whole transaction?
₹450 కు సరుకులను కొని, వాటిలో మూడవ వంతును 10% నష్టానికి అమ్మారు. మొత్తం లావాదేవీపై 20% లాభం రావాలంటే మిగిలిన సరుకును ఎంత లాభ శాతానికి అమ్మాలి?
Q35.
Two articles sell at the same price, one at 15% gain and the other at 15% loss. Find overall loss rate.
రెండు వస్తువులు సమాన ధరకు అమ్మారు. ఒకదానిపై 15% లాభం, మరొకదానిపై 15% నష్టం. మొత్తం నష్ట శాతం ఎంత?
Q36.
(36.)Dhar bought two articles A and B at a total cost of Rs. 8000. He sold article A at 20% profit and article B at 12% loss. In the whole deal he made no gain and no loss. At what price should dhar have sold article B to make an overall profit of 25%
ఒక వ్యక్తి రెండు వస్తువులు A, B లను రూ. 8000 కు కలిపి కొన్నాడు. అతను A ని 20% లాభంకు మరియు B ను 12% నష్టానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి లాభం లేదా నష్టం లేదు. అయితే మొత్తం మీద 25% లాభం రావాలి అంటే B ను ఎంతకు అమ్మాలి?
Q37.
Two articles sell at the same price, one at 25% gain and the other at 25% loss. Find overall loss rate.
రెండు వస్తువులు సమాన ధరకు అమ్మారు. ఒకదానిపై 25% లాభం, మరొకదానిపై 25% నష్టం. మొత్తం నష్ట శాతం ఎంత?
Q38.
Two items sell at equal prices with 20% profit on A and 10% loss on B. Both prices are raised equally until B yields 10% profit. Find A’s new profit percentage to nearest integer.
రెండు వస్తువులను సమాన ధరలకు అమ్మితే A పై 20% లాభం, B పై 10% నష్టం. రెండింటి అమ్మకపు ధరను సమానంగా పెంచి B పై 10% లాభం పొందితే A కొత్త లాభ శాతం సుమారు ఎంత?
Q39.
A, B and C started a business with their investments in the ratio 1 : 2 : 4. After 6 months A increased his capital by 50% and B invested twice the amount as before, while C withdrew 1⁄4 of his own investment. The ratio of their profits at the end of the year was:
A, B మరియు C 1 : 2 : 4 పెట్టుబడి నిష్పత్తితో వ్యాపారం ప్రారంభించారు. 6 నెలల తర్వాత A తన పెట్టుబడిని 50% పెంచాడు, B మునుపటి కంటే రెట్టింపు పెట్టుబడి పెట్టాడు, మరియు C తన పెట్టుబడిలో 1⁄4 వంతు ఉపసంహరించుకున్నాడు. సంవత్సరం చివరిలో వారి లాభాల నిష్పత్తి ఎంత?
Q40.
A man sold two watches for ₹240 each. On one he gains 20% and incurs a loss of 20% on another. What is his gain or loss per cent in this transaction?
ఒక వ్యక్తి రెండు గడియారాలను ఒక్కొక్కటి ₹240 చొప్పున అమ్మాడు. ఒకదానిపై 20% లాభం, మరొక దానిపై 20% నష్టం పొందాడు. ఈ లావాదేవీలో అతని లాభ లేదా నష్ట శాతం ఎంత?