VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Equal Selling Price and Weighted Profit
HomePracticeArithmeticProfit And LossModel Wise ExercisesEqual Selling Price and Weighted Profit
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Equal Selling Price and Weighted Profit

104 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 91–100 of 104 (Page 10 of 11)
Q91.
A man purchased 150 pens at the rate of ₹12 per pen. He sold 50 pens at a gain of 10%. The percentage gain at which he must sell the remaining pens so as to gain 15% on the whole outlay is:
ఒక వ్యక్తి ఒక్కొక్కటి ₹12 చొప్పున 150 పెన్నులను కొన్నాడు. వాటిలో 50 పెన్నులను 10% లాభానికి అమ్మాడు. మొత్తం పెట్టుబడిపై 15% లాభం పొందాలంటే మిగిలిన పెన్నులను ఎంత లాభ శాతానికి అమ్మాలి?
Q92.
A person sells two machines at ₹396 each. On one he gains 10% and on the other he loses 10%. His profit or loss in the whole transaction is:
ఒక వ్యక్తి రెండు యంత్రాలను ఒక్కొక్కటి ₹396 చొప్పున అమ్మాడు. ఒకదానిపై 10% లాభం మరియు మరొకదానిపై 10% నష్టం పొందాడు. మొత్తం లావాదేవీలో అతని లాభం లేదా నష్టం ఎంత?
Q93.
Two items sell at ₹1200 each, one at 25% gain and one at 25% loss. Find overall loss percentage.
రెండు వస్తువులను ఒక్కొక్కటి ₹1200 కు అమ్మారు. ఒకదానిపై 25% లాభం, మరోదానిపై 25% నష్టం. మొత్తం నష్ట శాతం ఎంత?
Q94.
A shopkeeper buys two cameras at the same price. He sells one camera at a profit of 18% and the other at a price 10% less than the selling price of the first. His total profit or loss per cent is:
ఒక దుకాణదారుడు రెండు కెమెరాలను ఒకే ధరకు కొన్నాడు. మొదటి కెమెరాను 18% లాభంతోను, రెండవ కెమెరాను మొదటి దాని అమ్మిన ధర కంటే 10% తక్కువకు అమ్మాడు. అతని మొత్తం లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q95.
Two items sell at ₹1000 each, one at 20% gain and one at 20% loss. Find overall loss percentage.
రెండు వస్తువులను ఒక్కొక్కటి ₹1000 కు అమ్మారు. ఒకదానిపై 20% లాభం, మరోదానిపై 20% నష్టం. మొత్తం నష్ట శాతం ఎంత?
Q96.
(96.)A man sells two commodities for Rs. 4000 each, neither losing nor gaining in the deal. If he sold one commodity at a gain of 25%, the other commodity is sold at a loss of:
ఒక్కొక్కటి రూ. 4000 లకు రెండు వస్తువులను అమ్మిన ఒకనికి లభమూ లేదు, నస్టం లేదు. అతడు ఒక వస్తువును 25% లాభానికి అమ్మితే, రెండవ వస్తువు పై అతని నష్ట శాతం
Q97.
(97.)A trade has 600 kg of rice, a part of which he sells at 15% profit and the remaining quantity at 20%loss. On the whole, he incurs an overall loss of 6%. What is the quantity of rice he sold at 20% loss?
ఒక వ్యాపారి వద్ద 600 కిలోల బియ్యం కలవు, అందులో కొంత భాగాన్ని అతను 15% లాభంతో మరియు మిగిలిన భాగాన్ని 20% నష్టానికి అమ్మితే మొత్తం మీద, అతనికి 6% నష్టం వచ్చింది. 20% నష్టానికి అమ్మిన బియ్యం ఎంత?
Q98.
(98.)A shopkeeper sells two watches for Rs. 308 each.On one he gets 12% profit and on the other 12% loss. His profit or loss in the entire transaction was
దుకాణదారుడు ఒక్కొక్కటికి రూ. 308 లకు రెండు గడియారాలను అమ్మి, ఒక దాని మీద 12% లాభం, రెండో దాని మీద 12% నష్టం పొందాడు. మొత్తం లావాదేవిలో అతని లాభ లేదా నష్ట శాతం
Q99.
(99.)I purchased120 exercise book at the rate of Rs. 3 each and sold formulaof them at the rate of Rs. 4 each, formulaof them at the rate of Rs. 5 each and the rest at the cost price. My profit percent is
నేను 120 పుస్తకాలను ఒక్కోటి రూ.3 చొప్పున కొని formulaవంతును రూ. 4కు వాటిలో formula వంతును రూ. 5 చొప్పున అమ్మెను. మిగతావి కొన్న ధరకు అమ్మితే మొత్తం మీద లాభ శాతం ఎంత?
Q100.
40% of total cost is sold at 20% gain and the rest at 10% loss. Find signed overall profit percentage.
మొత్తం కొన్న ధరలో 40% భాగాన్ని 20% లాభంతో, మిగిలినది 10% నష్టంతో అమ్మారు. మొత్తం లాభ శాతం (నష్టమైతే ఋణాత్మకం) ఎంత?