VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Cost Selling Price Ratios and Margin
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Cost Selling Price Ratios and Margin

96 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 81–90 of 96 (Page 9 of 10)
Q81.
Cost is 75% of selling price. Find the SP:CP ratio (as a numerical quotient).
కొన్న ధర అమ్మకపు ధరలో 75%. అమ్మకపు ధరను కొన్న ధరతో భాగిస్తే ఎంత?
Q82.
If there is a profit of 20% on the cost price, the percentage of profit on the sale price is:
కొన్న ధరపై 20% లాభం వస్తే, అమ్మిన ధరపై లాభ శాతం ఎంత?
Q83.
A and B invest Rs. 3000 and Rs. 2400 respectively in a business. If after one year there is a loss of Rs. 720, how much loss will B bear? (Loss or profit is in proportion to their investments)
A మరియు B ఒక వ్యాపారంలో వరుసగా ₹3000 మరియు ₹2400 పెట్టుబడి పెట్టారు. ఒక సంవత్సరం తర్వాత ₹720 నష్టం వస్తే, B భరించే నష్టం ఎంత?
Q84.
Loss is 30% of selling price. Find loss percentage on cost.
నష్టం అమ్మకపు ధరలో 30%. కొన్న ధరపై నష్ట శాతం ఎంత?
Q85.
Loss is 15% of selling price. Find loss percentage on cost.
నష్టం అమ్మకపు ధరలో 15%. కొన్న ధరపై నష్ట శాతం ఎంత?
Q86.
By selling a fan for ₹600, a man loses 10%. To make a gain of 20%, the selling price of the fan should be:
ఒక ఫ్యాన్‌ను ₹600 కు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 10% నష్టపోతాడు. 20% లాభం పొందాలంటే ఫ్యాన్ అమ్మిన ధర ఎంత ఉండాలి?
Q87.
(87.)In a certain store, the profit is 320% of the cost. If the cost increases by 25% but the selling price remains constant, approximately what percentage of the selling price is the profit?
ఒక షాపులో, లాభం కొన్న ధరలో 320% కొన్నధర 25% పెరిగి, అమ్మకం ధర మారకపోతే, అమ్మకం ధరలో, లాభం ఎంత శాతం?
Q88.
(88.)If the ratio of cost price and selling price of an article be 10: 11. The percentage of profit is
ఒక వస్తువు యొక్క కొన్న ధర మరియు అమ్మకపు ధర యొక్క నిష్పత్తి 10: 11. ఉంటే లాభ శాతం?
Q89.
If the percentage of profit calculated on selling price of an article is 20%, percentage of profit calculated on cost price will be:
ఒక వస్తువు అమ్మిన ధరపై లెక్కించిన లాభ శాతం 20% అయితే, కొన్న ధరపై లెక్కించిన లాభ శాతం ఎంత అవుతుంది?
Q90.
(90.)Raghavan purchase a scooter at formulaof its selling price and sold it at 12% more than its selling price. His gain is
రాఘవన్ ఒక స్కూటర్ పై దాని అమ్మకం ధరలో formulaవంతున కొని అమ్మకం ధరపై 12% అధికానికి అమ్మాడు. అతని లాభ శాతం ఎంత?