VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Cost Selling Price Ratios and Margin
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Cost Selling Price Ratios and Margin

96 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 51–60 of 96 (Page 6 of 10)
Q51.
(51.)If loss isformulaof S.P., the loss percentage is
నష్టం అమ్మకం ధరలో formulaవంతు. అయితే నష్ట శాతం ఎంత?
Q52.
By selling 25 metres of cloth a trader gains the selling price of 5 metres of cloth. The gain percent of the trader in % is:
25 మీటర్ల బట్టను అమ్మడం ద్వారా ఒక వ్యాపారికి 5 మీటర్ల బట్ట అమ్మిన ధర లాభంగా వస్తుంది. వ్యాపారి లాభ శాతం ఎంత?
Q53.
A shopkeeper buys 80 articles for Rs. 2400 and sells them for a profit of 16%. Find the selling price of one article.
ఒక దుకాణదారుడు 80 వస్తువులను ₹2400 కు కొని 16% లాభానికి అమ్మాడు. ఒక వస్తువు అమ్మిన ధర ఎంత?
Q54.
A loss of 19% gets converted into a profit of 17% when the selling price is increased by ₹162. The cost price of the article is:
అమ్మిన ధరను ₹162 పెంచినప్పుడు 19% నష్టం కాస్తా 17% లాభంగా మారుతుంది. ఆ వస్తువు కొన్న ధర ఎంత?
Q55.
Profit equals 30% of selling price. What percentage of cost is profit?
లాభం అమ్మకం ధరలో 30% అయితే కొన్న ధరలో లాభం ఎంత శాతం?
Q56.
(56.)A trade sells an article and losesformula. The ratio of cost price to the selling price is
ఒక వ్యాపారి ఒక వస్తువును formula నష్టానికి అమ్మాడు. కొన్నధర మరియు అమ్మకపు ధరకి నిష్పత్తి?
Q57.
(57.)If an article is sold for Rs. x, there is a loss of 15%. If the same article is sold for Rs. y, there is a profit of 15%. The ratio of (y-x) to (y + x)
ఒక వస్తువును రూ. X కు అమ్మడం వలన 15% నష్టం వస్తుంది. అదే వస్తువును రూ. Y కు అమ్మడం వలన 15% లాభం ఉంది. అయితే (Y-X) :(Y + X) ఎంత?
Q58.
The difference between the selling price and cost price of an article is ₹210. If the profit percent is 25, then the selling price of the article is:
ఒక వస్తువు అమ్మిన ధర మరియు కొన్న ధరల మధ్య తేడా ₹210. లాభ శాతం 25 అయితే, ఆ వస్తువు అమ్మిన ధర ఎంత?
Q59.
If the ratio of cost price to selling price is 10 : 11, then the rate of per cent of profit is:
కొన్న ధర మరియు అమ్మిన ధరల నిష్పత్తి 10 : 11 అయితే, లాభ శాతం ఎంత?
Q60.
Loss is 20% of selling price. Find loss percentage on cost.
నష్టం అమ్మకపు ధరలో 20%. కొన్న ధరపై నష్ట శాతం ఎంత?