Q11.
Two trains start simultaneously from opposite ends of a 200 km route and meet 110 km from one end. Find the ratio of the faster train’s speed to the slower train’s speed.
200 కి.మీ. దూరంలో ఉన్న రెండు స్టేషన్ల నుంచి రెండు రైళ్లు ఒకేసారి ఎదురుగా బయలుదేరి, ఒక స్టేషన్ నుంచి 110 కి.మీ. దూరంలో కలుసుకున్నాయి. వేగవంతమైన రైలు, నెమ్మదైన రైలు వేగాల నిష్పత్తి ఎంత?
