Q11.
Two men are running in the same direction with speeds of 6 km per hour and 7 1⁄2 km per hour respectively. A train running in the same direction crosses them in 5 sec and 5 1⁄2 sec respectively. The length and the speed of the train are respectively.
ఇద్దరు వ్యక్తులు రైలు వెళుతున్న దిశలోనే 6 km per hour, 7 1⁄2 km per hour వేగంతో వెళ్తున్నారు. వారిని రైలు వరుసగా 5 sec మరియు 5 1⁄2 sec లలో దాటితే రైలు పొడవు, వేగం ఎంత?
