Q11.
A 400 m long train overtakes a man walking in the same direction at 5 km/h in 40 s. From the instant the train’s rear clears the man, its front takes 20 minutes to reach the station. How long after the rear clears him does the man reach the station?
400 మీ. పొడవున్న రైలు అదే దిశలో గంటకు 5 కి.మీ. వేగంతో నడిచే వ్యక్తిని 40 సెకన్లలో పూర్తిగా దాటింది. రైలు చివరి భాగం అతన్ని దాటిన క్షణం నుంచి రైలు ముందు భాగం స్టేషన్ చేరడానికి 20 నిమిషాలు పట్టింది. ఆ క్షణం నుంచి వ్యక్తి స్టేషన్ చేరడానికి ఎంత సమయం పడుతుంది?
