A train at 63 km/h passes a person walking in the opposite direction at 9 km/h in 8 s. Find train length in metres.
63 కి.మీ./గం. వేగంతో రైలు ఎదురుగా 9 కి.మీ./గం.తో నడిచే వ్యక్తిని 8 సెకన్లలో దాటింది. రైలు పొడవు ఎంత?
Q2.
A passenger in a train at 54 km/h sees an oncoming train at 72 km/h pass his window in 6 s. Find the oncoming train's length in metres.
54 కి.మీ./గం. వేగంతో వెళ్తున్న రైలులోని ప్రయాణికుడి కిటికీని ఎదురుగా 72 కి.మీ./గం.తో వచ్చే రైలు 6 సె.లో దాటింది. రెండో రైలు పొడవు ఎంత?
Q3.
At 54 km/h a train clears a platform in 25 s and overtakes a runner at 9 km/h in 14 s. Find train and platform lengths (m).
54 కి.మీ./గం. వేగంతో రైలు ప్లాట్‌ఫామ్‌ను 25 సె.లో, అదే దిశలో 9 కి.మీ./గం.తో పరిగెత్తే వ్యక్తిని 14 సె.లో దాటింది. రైలు, ప్లాట్‌ఫామ్ పొడవులు ఎంత?
Q4.
A 180 m train moving at 72 km/h overtakes a jogger moving at 18 km/h. Find crossing time in seconds.
180 మీ. రైలు 72 కి.మీ./గం.తో అదే దిశలో 18 కి.మీ./గం.తో పరుగెత్తే వ్యక్తిని దాటింది. కాలం ఎన్ని సెకన్లు?
Q5.
A passenger in a train moving at 36 km/h sees a 210 m train moving in the same direction pass in 14 s. The other train is faster. Find its speed in km/h.
36 కి.మీ./గం. వేగంతో రైలులో ఉన్న ప్రయాణికుడిని అదే దిశలో వేగంగా వెళ్లే 210 మీ. రైలు 14 సెకన్లలో దాటింది. రెండో రైలు వేగం ఎంత?
Q6.
A 120 m train crosses a stationary man in 8 s and an oppositely moving man in 6 s. Find the moving man's speed in m/s.
120 మీ. రైలు నిలిచిన వ్యక్తిని 8 సెకన్లలో, ఎదురుగా నడిచే వ్యక్తిని 6 సెకన్లలో దాటింది. నడిచే వ్యక్తి వేగం ఎంత (మీ./సె.)?
Q7.
The time taken by a train 180 m long, travelling at 42 km/h, in passing a person walking in the same direction at 6 km/h, will be
180 మీటర్ల పొడవు గల ఒక రైలు, 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా 6 కిలోమీటర్ల వేగంతో రైలు దిశలో నడుస్తున్న వ్యక్తిని రైలు ఎంత సమయంలో దాటుతుంది?
Q8.
A jogger running at 9km⁄h alongside a railway track is 240 metres ahead of the engine of a 120 metre long train running at 45 km/h in the same direction. In how much time will the train pass the jogger?
రైలు పట్టా ప్రక్కనుంచే 9 km/h వేగంతో పరుగెడుతున్న వ్యక్తి ఒక రైలు ఇంజనుకు 240 metres ముందు ఉండగా, అదే దిశ లో నడుస్తున్న 120 metres పొడవు, 45 km/h వేగం గల ఆ రైలు ఆ వ్యక్తి ని దాటడానికి పట్టిన సమయం:
Q9.
A train 110 metres long is running with a speed of 60 km/h. In what time will it pass a man who is running at 6 km/h in the direction opposite to that in which the train is going?
110 meters పొడవు, 60 km/h వేగం గల రైలు, దానికి ఎదురుగా 6 km/h వేగంతో పరుగెడుతున్న ఒక వ్యక్తి ని దాటడానికి పట్టే కాలం:
Q10.
A train 125 m long passes a man, running at 5 km/h in the same direction in which the train is going, in 10 seconds. The speed of the train is:
125 m పొడవున్న రైలు, అది ప్రయాణిస్తున్న దిశలోనే 5 km/h వేగంతో పరుగెడుతున్న వ్యక్తిని 10 సెకండ్ల లో దాటితే, రైలు వేగం