VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Problems on Trains · Crossing poles platforms bridges and tunnels
HomePracticeArithmeticProblems on TrainsCrossing poles platforms bridges and tunnels
Arithmetic · Problems on Trains

Crossing poles platforms bridges and tunnels

24 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 24 (Page 2 of 3)
Q11.
In what time wills a train 100 metres long cross an electric pole, if its speed be 144 km/h?
144 km/hవేగం, 100 m పొడవు గల రైలు కు ఒక కరెంటు స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం
Q12.
A train 280 m long, running with a speed of 63 km/h will pass a tree in:
63 km/hవేగం,280 m పొడవు గల రైలుకు ఒక చెట్టు ను దాటడానికి పట్టే కాలం
Q13.
A 100 m long train is going at a speed of 60 km/h. It will cross a 140 m long railway bridge in
100 మీటర్ల పొడవు గల రైలు గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 140 మీటర్ల పొడవైన రైల్వే వంతెనను ఎంత సమయంలో దాటుతుంది
Q14.
A 120 metre long train is running at a speed of 90 km/h. It will cross a railway platform 230 m long in
120 మీ. పొడవున్న రైలు గంటకు 90 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. 230 మీ. పొడవున్న ప్లాట్‌ఫారాన్ని పూర్తిగా దాటడానికి ఎంత సమయం పడుతుంది?
Q15.
A train travelling at a speed of 75 mph enters a tunnel 3 1⁄2 miles long. The train is 1⁄4 mile long. How long does it take for the train to pass through the tunnel from the moment the front enters to the moment the rear emerges?
75 mph వేగం గల రైలు 3 1⁄2 మైళ్ళు పొడవున్న గుహలోకి ప్రవేశించింది. రైలు పొడవు 1⁄4 మైలు. అది గుహలో ప్రవేశించింది మొదలు, దాని చివర గుహ నుంచి బయటకు వచ్చే వరకు, రైలు కు ఎంత కాలం పట్టింది?
Q16.
A train running at the speed of 60 km/h crosses a pole in 9 seconds. What is the length of the train?
60 km/h వేగంతో వెళ్తున్న రైలుకు ఒక స్థంబాన్ని దాటడానికి 9 sec పట్టింది. రైలు పొడవు
Q17.
A train 132m long passes a telegraph pole in 6 seconds. Find the speed of the train
132 m పొడవున్న రైలు 6 sec లో ఒక టెలిఫోన్ స్థంబాన్ని దాటింది. రైలు వేగం
Q18.
A train covers a distance of 12 km in 10 minutes. If it takes 6 seconds to pass a telegraph post, then the length of the train is
ఒక రైలు 10 ని.లలో 12 km నడచింది. అది ఒక టెలిగ్రాఫ్ స్థంబాన్ని 6 sec లలో దాటితే, రైలు పొడవు
Q19.
A 50-metre long train passes over a bridge at the speed of 30 km per hour. If it takes 36 seconds to cross the bridge, what is the length of the bridge?
50 మీటర్ల పొడవు గల రైలు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వంతెనపై వెళుతుంది. వంతెనను దాటడానికి 36 సెకన్లు తీసుకుంటే, వంతెన పొడవు ఎంత?
Q20.
The length of the bridge, which a train 130 metres long and travelling at 45 km/h can cross in 30 seconds, is
130 mపొడవు, 45 km/h వేగం ఉన్న రైలు 30 sec లలో ఒక వంతెన ను దాటితే, వంతెన పొడవు