Q1.A 180 m train moves at 54 km/h. How many seconds does it take to pass a pole?180 మీ. పొడవైన రైలు 54 కి.మీ./గం. వేగంతో స్తంభాన్ని ఎన్ని సెకన్లలో దాటుతుంది?A18B10C15D12View answer & explanation
Q2.A 150 m train at 72 km/h crosses a 250 m platform. Find the time in seconds.150 మీ. రైలు 72 కి.మీ./గం. వేగంతో 250 మీ. ప్లాట్‌ఫామ్‌ను దాటడానికి పట్టే కాలం ఎంత?A20B12.5C25D15View answer & explanation
Q3.A train of length 220 m moving at 90 km/h clears a bridge in 32 seconds. Find the bridge length in metres.220 మీ. రైలు 90 కి.మీ./గం. వేగంతో వంతెనను 32 సెకన్లలో దాటింది. వంతెన పొడవు ఎంత?A600B800C550D580View answer & explanation
Q4.A 100 m train at 20 m/s enters a 500 m tunnel. For how many seconds is the entire train inside the tunnel?100 మీ. రైలు 20 మీ./సె. వేగంతో 500 మీ. సొరంగంలోకి ప్రవేశించింది. రైలు మొత్తం సొరంగం లోపల ఎన్ని సెకన్లు ఉంటుంది?A5B20C25D30View answer & explanation
Q5.A 150 m train clears a 300 m platform in 15 s. Determine its speed in km/h.150 మీ. రైలు 300 మీ. ప్లాట్‌ఫామ్‌ను 15 సె.లో దాటింది. రైలు వేగం కి.మీ./గం.లో ఎంత?A72B108C90D120View answer & explanation
Q6.A 240 m train clears a pole in 16 s. Find speed in km/h.240 మీ. పొడవైన రైలు స్తంభాన్ని 16 సెకన్లలో దాటింది. వేగం కి.మీ./గం.లో ఎంత?A54B65C43D76View answer & explanation
Q7.A 180 m train moving at 72 km/h completely crosses a 420 m bridge. Find time in seconds.180 మీ. రైలు 72 కి.మీ./గం. వేగంతో 420 మీ. వంతెనను పూర్తిగా దాటడానికి ఎన్ని సెకన్లు?A24B42C30D36View answer & explanation
Q8.A train at 90 km/h clears a 350 m platform in 26 s. Find its length (m).90 కి.మీ./గం. వేగంతో రైలు 350 మీ. ప్లాట్‌ఫామ్‌ను 26 సెకన్లలో దాటింది. రైలు పొడవు ఎంత?A240B300C420D360View answer & explanation
Q9.A train moves with a speed of 108 km/h. Its speed in metres per second isఒక రైలు 108 km/hవేగంతో వెళుతుంది.Metre / sec దాని వేగమెంత:A10.8 m/sB18 m/sC30 m/sD38.8 m/sView answer & explanation
Q10.A speed of 14 metres per second is the same as14 metres / second వేగం దేనికి సమానం:A28 km/hB46.6 km/hC50.4 km/hD70 km/hView answer & explanation