Q11.
An inlet fills a tank in 3 hours and two outlets empty it in 7 and 10 hours. Approximately how many hours will all three take to fill the empty tank?
ఒక గొట్టం తొట్టెను 3 గంటల్లో నింపుతుంది. రెండు గొట్టాలు వరుసగా 7, 10 గంటల్లో ఖాళీ చేస్తాయి. మూడింటినీ తెరిస్తే ఖాళీ తొట్టె నిండడానికి సుమారుగా ఎన్ని గంటలు పడుతుంది?
