Q1.
A tank has 600-litre capacity. An inlet adds 60 litres/hour. A drain, located halfway up the tank, removes 20 litres/hour whenever water is above that level. Starting empty, how long until full?
ట్యాంకు సామర్థ్యం 600 లీటర్లు. నీటిని నింపే గొట్టం గంటకు 60 లీటర్లు నింపుతుంది. మధ్య ఎత్తులోని నీటిని బయటకు పంపే గొట్టం నీరు 300 లీటర్ల స్థాయికి పైగా ఉన్నప్పుడు గంటకు 20 లీటర్లు తొలగిస్తుంది. ఖాళీ నుంచి పూర్తిగా నిండటానికి ఎంత సమయం?
