VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Percentage Conversion
Arithmetic · Percentages · Model Wise Exercises

Percentage Conversion

48 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 48 (Page 2 of 5)
Q11.
1.14 expressed as a percent of 1.9 is
1.9లో 1.14 ఎంత శాతం?
Q12.
Which one of the following shows the best percentage?
క్రింది వాటిలో ఏది గరిష్ఠ శాతం సూచిస్తుంది?
Q13.
A, B, C and D have Rs 40, 50, 60 and 70 respectively when they go to visit a fair. A spends Rs18, B spends Rs 21, C spends Rs 24 and D spends Rs 27. Who has done the highest expenditure proportionate to his resources?
A, B, C మరియు Dలు వరుసగా 40, 50, 60 మరియు 70 రూపాయలు కలిగి ఉన్నారు. వారిలో A 18 రూపాయ లను, B 21 రూపాయలను, C 24 రూపాయలను, D 27 రూపాయలను ఖర్చు పెడితే వారి దగ్గర ఉన్న డబ్బులో పోల్చినపుడు ఎక్కువ శాతం ఎవరు ఖర్చు పెట్టారు?
Q14.
What is 25% of 25% equal to?
25%లో 25% విలువ ఎంత?
Q15.
What percentage of 5% is 3%?
5%లో 3% ఎంత శాతం? (నిష్పత్తిగా 3%ను 5%తో పోల్చండి.)
Q16.
If 0.03 is X % 0.3, then the value of X is
0.3లో X% విలువ 0.03 అయితే X ఎంత?
Q17.
The value of which of the following fractions is less than twenty percent?
కింది వాటిలో ఏ భిన్నం విలువ ఇరవై శాతం కంటే తక్కువ?
Q18.
What percentages of numbers from 1 to 70 have squares that end in the digit 1?
1 నుండి 70 వరకు వాటి వర్గంలో చివరి అంకె ఒకటిగా గల సంఖ్యల శాతం ఎంత?
Q19.
Which of the following multipliers will cause a number to be increased by 29.7%?
కింది వాటిలో ఏ గుణకాలు సంఖ్య ను 29.7% అధికం చేస్తాయి?
Q20.
The owner of a boutique decides to calculate the percentage of customers who purchase hats. If 40 percent of the stores customers decide to purchase items, and of those customers 15 percent purchase hats, what percent of the store’s customers purchase hats?
బోటిక్ యజమాని టోపీలను కొనుగోలు చేసే కస్టమర్ల శాతాన్ని లెక్కించాలని నిర్ణయించుకుంటాడు. 40 శాతం స్టోర్ కస్టమర్లు వస్తువులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే, ఆ కస్టమర్లలో 15 శాతం మంది టోపీలను కొనుగోలు చేస్తే, స్టోర్ కస్టమర్లలో ఎంత శాతం మంది టోపీలు కొనుగోలు చేస్తారు?