VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Successive Changes
Arithmetic · Percentages · Model Wise Exercises

Successive Changes

48 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 48 (Page 1 of 5)
1
Q1.
The enrolment of students in a school increases from 560 to 581. What is the percent increase in the enrolment?
పాఠశాల విద్యార్థుల సంఖ్య 560 నుండి 581కి పెరిగింది. పెరుగుదల శాతం ఎంత?
Q2.
X is 10% below Y and Y is 10% above 125. Find X.
X విలువ Y కంటే 10% తక్కువ. Y విలువ 125 కంటే 10% ఎక్కువ. X ఎంత?
Q3.
In September 2009, the sales of a product wereformulard of that in July 2009. IN Novermber 2009, the sales of the product were higher by 5% as compared to September 2009. How much is the percentage of increased in sales in November 2009 with respect to the base figure in July 2009?
సెప్టెంబర్ 2009లో, అమ్మకాలు జూలై 2009లో formulaవంతు, నవంబర్ 2009లో అమ్మకాలు సెప్టెంబర్ 2009లో కంటే 5% ఎక్కువ. నవంబర్ 2009లో అమ్మకాలు జూలై 2009లో పోలిస్తే ఎంత శాతం అధికం?
Q4.
A and B are two fixed point 5 cm apart and C is a point on AB such that AC is 3 cm. If the length of AC is increased by 6%, the length of CB is decreased by
A మరియు B లు రెండు బిందువులు. ఇవి 5 సెం.మీ దూరంలో ఉన్న రెండు స్థిర బిందువులు మరియు C అనేది A, Bల మధ్య ఒక బిందువు, AC 3 సెం.మీ. AC పొడవు 6% పెరిగితే, CB ఎంత పొడవు తగ్గుతుంది
Q5.
If the price of a book is first decreased by 25% and then increased by 20%, then the net change in the price will be
ఒక పుస్తకం ఖరీదును మొదట 25% తగ్గించి, తరువాత 20%, ఎక్కువ చేస్తే, అప్పుడు ఖరీదు లో వ్యత్యాసం
Q6.
The price of shirt is increased by 15% and then reduced by 15%. Then final price of the shirt is
ఒక షర్టు ఖరీదు 15% పెంచి తరువాత 15% తగ్గించారు. అప్పుడు షర్టు తుది ఖరీదు:
Q7.
A number is first decreased by 10% and then increased by 10%. The number so obtained is 50 less than the original number. The original number is
ఒకసంఖ్యను 10% తగ్గించి, తరువాత 10% పెంచారు. అప్పుడు వచ్చిన సంఖ్య విలువ, అసలు సంఖ్య కంటే 10 తక్కువ. అసలు సంఖ్య
Q8.
A shopkeeper raises the price of an article by 25%, and then by 20% of the revised price. Find the overall increase.
దుకాణదారుడు వస్తువు ధరను 25% పెంచి, కొత్త ధరపై మరలా 20% పెంచాడు. మొత్తం పెరుగుదల ఎంత?
Q9.
Two successive price increases of 10 each on an article are equivalent to a single price increase of
రెండు వరుస 10% పెరుగుదలలు ఒకే పెరుగుదలగా ఎంత శాతం?
Q10.
The price of an article was first increased by 10% and then again by 20%. If the last increased price be Rs.33, the original price was
ఒక వస్తువు ధరను మొదట 10% తర్వాత 20% పెంచితే ఆఖరి పెరిగిన ధర రూ.33. అయితే అసలు ధర?